Main
ఎసిబికి చిక్కిన మఠంపల్లి ట్రాన్స్ కో ఏఈ
నల్గొండ: మఠంపల్లి ట్రాన్స్ కో ఏఈ ఎసిబికి చిక్కాడు. ఓ రైతు నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు ఏఈని పట్టుకున్నార
యాదగిరిగుట్టకు బయల్దేరిన సీఎం, గవర్నర్
నల్గొండ: గవర్నర్ నరసింహన్ వడాయిగూడెం చేరుకున్నారు. సీఎం కేసీఆర్ గవర్నర్ కు స్వాగతం పలికారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు బయల్దేరారు.
వడాయిగూడెం చేరుకున్న సీఎం కేసీఆర్
నల్గొండ: జిల్లాలోని వడాయిగూడెం చేరుకున్న సీఎం కేసీఆర్ చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్ కోసం సీఎం కేసీఆర్ వెయిట్ చేస్తున్నారు
నేడు యాదగిరిగుట్టలో సీఎం కేసీఆర్ పర్యటన
నల్గొండ: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. గవర్నర్ నరసింహన్, చినజీయర్ స్వామి హాజరుకానున్నారు.
నల్గొండ జిల్లాలో విషాదం
నల్గొండ: జిల్లాలో విషాదం నెలకొంది. రైలు కిందపడి నాలుగేళ్ల చిన్నారితో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
నార్కెట్ పల్లిలో ఇద్దరు బైక్ దొంగల అరెస్టు
నల్లగొండ : నార్కెట్‌పల్లిలో ఇద్దరు బైక్ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి 28 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పోలీసులు విచారిస్తున్నారు.
తాజావార్తలు
- మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోయిన రాహుల్ గాంధీ నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మ దగ్థం
- తెలంగాణ జాగృతి కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావ పోస్టర్ ఆవిష్కరణ
- తెలంగాణ జాగృతి కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావ పోస్టర్ ఆవిష్కరణ
- ఘనంగా బడిబాట కార్యక్రమం ముఖ్యఅతిథిగా పాల్గొన్న డి ఈ ఓ
- గుంజపడుగు సోలార్ పవర్ ప్లాంట్ ను పరిశీలించిన నాబార్డ్ అధికారులు
- ముల్కనూర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో
- తెలంగాణ ఉద్యమకారుల మండల కమిటీ ఎన్నిక.
- అనారోగ్యంతో మృతి చెందిన గీత కార్మికుని కుటుంబానికి 60 కిలోల బియ్యం అందచేసిన కల్లు గీత కార్మిక సంఘం.
- రిటైర్డ్ ఆర్మీ జవాన్ ధైర్యం చైన్ స్నాచర్ పట్టుబడి సన్మానం
- రూ.600 కోట్లతో జడ్చర్ల బైపాస్ రోడ్డు నిర్మాణం
- మరిన్ని వార్తలు



