ఘనంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
మోత్కూర్ నవంబర్ 8 జనంసాక్షి : టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మోత్కూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా దగ్గర కేక్ కట్ చేసి పలువురికి మిఠాయిలు పంపిణీ చేశారు.…







