Main
ప్రారంభమైన టీఆర్ఎస్ శిక్షణా తరగతులు..
నల్గొండ : సాగర్ తీరంలోని విజయ విహార్ లో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్, మాజీ ఎన్నికల కమిషన్ లింగ్డో తదితరులు హాజరయ్యారు.
నేటి నుండి టీఆర్ఎస్ శిక్షణా తరగతులు.
నల్గొండ : నేటి నుండి టీఆర్ఎస్ రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రులు హాజరు కానున్నారు.
తాజావార్తలు
- సిద్ధరామయ్యే ఐదేళ్లు సీఎం
- శపథం చేసిన మావోయిస్టులు.. 23న భారత్ బంద్
- సీనియర్ మేట్లను అసిస్టెంట్లుగా గుర్తించాలని
- చెకుముకి పోటీల్లో జీనియస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
- ఎన్నారైలకు అండగా అడ్వైజరీ కమిటీ
- కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
- నిఖత్ జరీన్‌కు స్వర్ణం
- కొలువుదీరిన నితీష్ సర్కారు
- త్వరలో భారత్‌కు అధునాతన జావెలిన్ క్షిపణి వ్యవస్థ
- భార్య, పిల్లల్ని హత్య కేసులో.. నిందితుడికి ఉరిశిక్ష
- మరిన్ని వార్తలు




