నల్లగొండ

ఉద్యోగ భద్రత కల్పించాలని రేషన్ డీలర్ల నిరసన

 ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ ఫెడరేషన్ సంక్షేమ సంఘం పిలుపు మేరకు వలిగొండ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట మండలంలోని రేషన్ డీలర్లు …

సింగిల్‌ ఇంజన్‌తోనే తెలంగాణ ప్రగతి

విూరాష్టాల్ల్రో అభివృద్ది గురించి చెప్పగలరా: మంత్రి సూర్యాపేట,జూలై4(జనం సాక్షి): తెలంగాణాలో బీజేపీ డబల్‌ ఇంజన్‌ వస్తే ప్రజలకు మ్దదెల దరువే అని మంత్రి జగదీష్‌ రెడ్డి ఎద్దేవా …

అర్హులైన అందరికీ అక్రిడేషన్లు

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు అందిస్తామని జిల్లా కలెక్టర్ శివలింగయ్య హామీ ఇచ్చారు గత మూడు రోజులుగా జనగామ జిల్లా జర్నలిస్టులు చేస్తున్న నిరసనలో భాగంగా సోమవారం ప్రజావాణి …

విశ్వకర్మ ల పై అక్రమ కేసులు ఎత్తివేయాలి

జనగామ (జనం సాక్షి)జూలై4:తెలంగాణా ప్రభుత్వంలో చారిలకు అవమానం జరుగుతుందని మా జీవన విధానాన్ని కించపరుస్తూ మమ్మల్ని కేటీఆర్ చారి పప్పు చారి వాడు ఒక గొట్టం గాడు …

కవులకు పారితోషికం వెంటనే ఇవ్వాలి:ప్రజావాణి లో‌‌‌ కలక్టర్ కు‌ వినతిపత్రం ఇచ్చిన‌ కవులు

జనగామ  (జనం సాక్షి)జూలై‌ 4 జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు   పారితోషికం ఇవ్వాలని కోరుతూ కవిసమ్మేళనం నిర్వాహక …

రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులుగా బంటు వెంకటేశ్వర్లు

మిర్యాలగూడ జనం సాక్షి. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం  రాష్ట్ర మహాసభలు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల కేంద్రంలో జూలైఒకటవ తేదీ నుండి మూడో తేదీ వరకు …

అధికారంలోకి రాగానే మెరుగైన రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తాం

 *గండ్ర సత్యనారాయణ రావు. చిట్యాల3( జనం సాక్షి)  కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే రాష్ట్రంలో మెరుగైన రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చి ధరణి పోర్టల్ ను పూర్తిగా రద్దు …

జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోరెడ్డి మాల్లారెడ్డికె వరిస్తుందా …జనగామ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో గుసగుసలు

పోరెడ్డి మల్లారెడ్డి కి కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్ష పదవి వరిస్తుందని జనగామ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల్లో హాట్ టాపిక్ గా మారింది .ఈ పదవి …

ఇంచార్జీ సర్పంచ్ గా ఎస్సీ లనే నియమించాలి

*ఏవైఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య . చిట్యాల2(జనంసాక్షి) చిట్యాల గ్రామ పంచాయతీకి ఇంచార్జ్ సర్పంచ్ గా ఎస్సీ కులస్తుడినే నియమించాలని అంబేద్కర్ యువజన సంఘం …

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి,

ఏఐటీయూసీ  జాతీయ కార్యవర్గ సభ్యులు ఉజ్జిని రత్నాకర్ రావు పిలుపు నల్గొండ బ్యూరో. జనం సాక్షి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రజలు సమిష్టిగా …