అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దు..
మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుల ఫోటోల పోస్టర్లను విడుదల చేస్తున్న పోలీసులు వేమనపల్లి,సెప్టెంబర్ 23 (జనంసాక్షి) అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇవ్వవద్దని మంచిర్యాల ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు.శుక్రవారం వేమనపల్లి మండలంలోని రాజారం గ్రామపంచాయతీలో నిర్వహించిన పోలీసులు…










