మహబూబ్ నగర్
కోడంగళ్ మండలంలో కుంటలో పడి ఇరువురు మృతి
కోడంగళ్ : మండలంలోని ఎక్కచెరువు తాండాకు చెందిన శారదబాయి, హన్వీబాయిలు దుస్తులు ఉతికేందుకు వెళ్లి కుంటలో పడి చనిపోయారు.
ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలో ఖోఖో జట్ల ఎంపిక
ధన్వాడ: ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ నెల 24న జిల్లా జూనియర్ ఖోఖో జట్లు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజావార్తలు
- గ్రీన్ కార్డు లాటరీ నిలిపివేత
- భారత్ చైనా మధ్య భారీగా పెరిగిన అంతరం
- యూపీఎస్సీ నియామకాల్లో మరింత పారదర్శకత అవసరం
- టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి.
- అన్నారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
- ఎనిమిదో అంతస్తు నుండి జారిపడి యువతి మృతి
- నాంపల్లి క్రిమినల్ కోర్టుకు బాంబు బెదిరింపు
- న్యూక్లియర్ ఎనర్జీలో బలోపేతం కావాలి
- డీజీపీ ఎంపిక సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు విరుద్ధం
- అమెరికా ఆర్థిక అభివృద్ధికి కారణం సుంకాలే..
- మరిన్ని వార్తలు





