మహబూబ్‌నగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌

మహబూబ్‌నర్‌ :జిల్లాలో జరుగుతున్న చంద్రబాబునాయుడు పాదయాత్రను అడ్డుకోడానికి చిన్న చింతకుంటకు చేరుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను బుధవారం ఉదయం పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. దీంతో పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.