చంద్రబాబు పాదయాత్రలో లండన్‌ ప్రవాసాంద్రులు

మహబుబ్‌నగర్‌ : తెదెపా అదినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్రకు ప్రవాసాంద్రులు కూడా మద్దతు తెలుపుతున్నారు. లండన్‌లో నివసించే సిడుగురాళ్ల మండలం జానపాడుకుచెందిన కూరపాటి శివరాయకృష్ణ గత పదిరోజులు నుంచి చంద్రబాబుతో పాటు పాదయాత్రలో పాల్గోంటున్నారు.