రంగారెడ్డి

పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం

   రంగారెడ్డి : జిల్లాలోని పూడూరు సమీపంలోని పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మిల్లులో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి ఇంకా అగ్నిమాపక సిబ్బంది చేరుకోలేదు. దీంతో …

ఆటో ఢీకొని చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

వికారాబాద్: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఆటో ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్లోని కొత్తగడిలో జరిగింది. కాలనీకి చెందిన శ్రావణి(8) అనే …

మూడేళ్ల చిన్నారిని చంపేసిన తల్లి..

రంగారెడ్డి : జిల్లాలోని  మైలార్‌దేవ్‌పల్లిలో దారుణం జరిగింది. తమకు అడ్డుగా ఉందనే కారణంతో  మూడేళ్ల చిన్నారి లక్ష్మీని కన్నతల్లి, సవతి తండ్రి కిరాతకంగా  హతమార్చి సంపులో పడేసింది. …

మహిళపై వడ్డీ వ్యాపారి దాడి

శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజురోజూకు పెరిగి పోతున్నాయి. తాజాగా శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద మొత్తం బాకీ చెల్లించాలంటూ …

నాగారంలో పిచ్చికుక్కల స్వైరవిహారం

కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారం గ్రామ పంచాయతీ శివనగర్‌లో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. కుక్కల గుంపు బుధవారం ఉదయం శివనగర్ లో భీభత్సం సృష్టించింది.  …

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

రంగారెడ్డి ఘట్‌కేసర్‌ మండలం సాయినగర్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ భరించలేక దంపతులు రాజేంద్రప్రసాద్(40), అన్నపూర్ణ(32) ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతితో కాలనీలో విషాదం చోటుచేసుకుంది. …

రైలు ఢీకొని తల్లీకొడుకు మృతి

రంగారెడ్డి : శంషాబాద్ మండలం తుండుపల్లి వద్ద రైలు ప్రమాదం జరిగింది. రైలు ఢీకొన్ని తల్లి, కొడుకు మృతి చెందారు.

ముళ్ల పొదల్లో ఏడాది చిన్నారి

రంగారెడ్డి,  హైదరాబాద్‌ నగర శివార్లలోని మేడ్చల్‌ మండలం కిష్టాపూర్‌ రోడ్డులో ముళ్లపొదల్లో ఏడాది పాపను వదిలివెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు పసిపాపను వదిలివెళ్లారు. దీంతో స్థానికులు ఆ పాపను …

బతుకమ్మ సంబురాలు

రంగారెడ్డి: ఇవాళ జిల్లాలోని వికారాబాద్ పట్టణంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరుగనున్నాయి. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన టీఆర్‌ఎస్ ఎంపీ కవితకు మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే …

ఆర్టీసీ బస్సు,లారీ ఢీ: నలుగురికి గాయాలు

:హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా యాచారం వద్ద సాగర్‌ రహదారిపై ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించి …