జీహెచ్‌ఎంసీలో విలీనం వద్దంటూ మహాధర్న
రంగారెడ్డి : జీహెచ్‌ఎంసీలో విలీనం చేయొద్దంటూ రాజేంద్రనగర్ మండలంలోని 14 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నార్సింగి చౌరస్తాలో మహాధర్నాకు దిగారు.
రంగారెడ్డి : జీహెచ్‌ఎంసీలో విలీనం చేయొద్దంటూ రాజేంద్రనగర్ మండలంలోని 14 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నార్సింగి చౌరస్తాలో మహాధర్నాకు దిగారు.
రంగారెడ్డి,(జనంసాక్షి): లంచం తీసుకుంటూ బాచుపల్లి పంచాయతీ ఈవో వజ్రలింగం ఏసీబీ అధికారులకు చిక్కారు. రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా వజ్రలింగంను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
సంగారెడ్డి అర్బన్: పట్టణం, మండలంలోనూ ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో జనజీవనం ఎ్కడికక్కడ స్తంభించిపోయింది. వీధులన్నీ జలమయం అయ్యాయి.