రంగారెడ్డి
అహ్మద్‌గూడలోని అటవీ ప్రాంతంలో హత్య
రంగారెడ్డి: కీచురాయి మండలంలోని అహ్మద్‌గూడలోని అటవిప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తిని బండరాయితో మోది హత్య చేశారు. ఘటన స్థలికి పోలీసులు చేరుకుని ఆనవాళ్లు సేకరిస్తున్నారు.
బంగ్లా చోరబాటు దారులను అడ్డుకొవాలని ధర్నా
రంగారెడ్డి: బంగ్లాదేశ్ చోరబాటు దారులను అడ్డు కొవాలని కోరుతూ సేవాభారతి ఆధ్వర్యంలో కలెక్టరెట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు.
సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్లో వినతి పత్రాల సమర్పరణ
రంగారెడ్డి: సమస్యలు పరిష్కరించాలని బాధితులు తమ సమస్యలను కలెక్టర్ దినకర్‌బాబుకు వారు వినతి పత్రాలు ఇచ్చారు. వారు ఇచ్చిన ధరఖాస్తులను అధికారులు ఆయా శాఖలకు పంపారు.
జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరణ
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వాణీ ప్రసాద్ బాధ్యదతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కలెక్టర్‌గా శుషాద్రి ఆమెకు బాధ్యతలు అప్పగించారు.
తాజావార్తలు
- ఉప్పల్‌లో మహిళల జీవనోపాధికి మరో ముందడుగు
- అనాథ ఆడబిడ్డల విద్యకు భరోసా -ఉప్పల ఆశ్రమ విద్యాలయం
- ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం
- డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కోర్టు కఠిన వైఖరి
- ఉప్పల్ జంక్షన్లో వర్షాకాల సన్నద్ధతపై ఉన్నతస్థాయి అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
- ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న ఎమ్మార్వో
- గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తాం
- టీజీఎండిసి చైర్మన్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
- సర్ సర్వే వివరాలను పక్కగా నిర్వహించాలి
- అకొండపేట ప్రాథమిక పాఠశాలలో అక్షరాబ్యాసం
- మరిన్ని వార్తలు




