వరంగల్
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా
కురవి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూఈ రోజు కురవి తహసీల్దారు కార్యలయం ముందు ధర్నా చేశారు. ఉపతహసీల్దారుకు వినతి పత్రం సమర్పించారు.
అక్రమంగా తరలిస్తున్న 400లీటర్ల కిరోసిన్ పట్టుకున్నా గ్రామస్తులు
వరంగల్: నర్శింహులపేట మండలంలోని దాట్లనుంచి అక్రమంగా తరలిస్తున్న 400లీటర్ల కిరోసిన్ డ్రమ్ములను గ్రామస్తులు పట్టుకున్నారు. పట్టుబడిన కిరోసిన్ పౌరసరఫరాల అధికారులు విచారణ చేపట్టారు.
ప్రధానోపాధ్యాయుల సమావేశం
వరంగల్: నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లిలో ఈ రోజు ్నపధానోపాధ్యాయుల సమావేశం రిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై ఎంఈవో అవగాహన కల్పించారు
పోషకాహార వారోత్సవాలు
వరంగల్: నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లిలో ఈ రోజు పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలకు, బాలింతలకు అవగాహన కల్పించారు.
నర్శింహులుపేట మండలంలో ఉపాధ్యాయలకు సన్మానం
వరంగల్: నర్శింహులుపేట మండలంలోని దంతాలపల్లి, పెద్దముత్తారం, కుమ్మరికుంట్ల, గ్రామాల్లో ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు.
తాజావార్తలు
- తయారీరంగ బలోపేతంపై దృష్టి పెట్టాలి
- అమెరికా మారథాన్ పోటీలో బుర్ర లాస్యకు పథకం
- సొంత ఊర్లో ఓడితే పరువుపోతుందని
- ఉరి వేసుకున్న నిజామాబాద్ అభివృద్ధి
- 27 ఏళ్ల క్రితమే హైదరాబాద్ వదిలి వెళ్లిపోయాడు
- మహత్మా గాంధీని అవమానపరుస్తారా?
- పారిశుధ్య కార్మికుడిగా మారిన సర్పంచ్ భర్త
- కమ్యూనిస్టు దిగ్గజం మూరగుండ్ల కన్నుమూత
- కమ్యూనిస్టు దిగ్గజం మూరగుండ్ల కన్నుమూత
- మెట్రో చివరిలైన్ కనెక్టివిటీకి కృషి
- మరిన్ని వార్తలు



