వరంగల్

వారసత్వ ఉద్యోగాలను కార్మికులకు అంకితం చేస్తాం

కాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఐఎన్‌టీీ యూసీ వారసత్వ ఉద్యోగాలను తిరిగి సాధించి కా ర్మికులకు ఆ హక్కును …

హక్కుల రక్షణ ఏఐటీయూసీికే సాధ్యం

కాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : ఎంతో కాలంగా సింగరేణి కార్మికుడికి వెన్నెముకగా పని చేస్తూ అనేక సమ్మెలు, ఉద్యమాలతో లెక్కలేనన్ని హక్కులను సాధించిన ఘనత, గత …

అధ్వానంగా రహదారులు

తొర్రూర్‌ రూరల్‌ జూన్‌ 16 (జనంసాక్షి): మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయారినికి వెళ్ళేరోడ్డు, కంఠాయపాలం వెళ్ళు దారులు, చిన్నపాటి వర్షానికి బురదమయం అవుతు న్నాయి. అందువల్ల ప్రయానికులు తీవ్ర …

సంక్షేమ హాస్టళ్ల సమస్యలను పరిష్కరించాలి

నర్సంపేట, జూన్‌ 16(జనంసాక్షి) : సంక్షేమ వసతిగృహాల సమస్యలను పరిష్కరించాలని ఏబీఎస్‌ఎఫ్‌ డివిజన్‌ అధ్యక్షుడు బొట్ల నరేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం నర్సంపేట పట్టణంలో ఆసంఘం …

సీిఐటీయూ గెలిస్తే అన్ని సంఘాలు గెలిచినట్టే

అవినీతి రహిత సంఘం సీఐటీయూ ఒక్కటే ్జకాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : కార్మికు లకు సరైన న్యాయం జరగాలన్నా, సింగరేణి సం స్థ అభివృద్ధి బాటలో …

యాజమాన్య తొత్తు సంఘాలను నమ్మకండి

కాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : సింగరే ణి కార్మికులకు రూ 800 కోట్ల లాభం చేకూర్చే 4 7 డిమాండ్లతో ఏఐటీయూసీ సమ్మెకు పిలుపునిస్తే ఐఎన్‌టీయూసీ, …

వారసత్వ ఉద్యోగాలు ఇప్పుడు గుర్తుకొచ్చాయా..?

కాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : సింగరేణ ిలో కార్మికుల నుంచి వారి పిల్లలకు సంక్రమించే వారసత్వ ఉద్యోగాలు పోయి పది సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు …

హక్కులను అమ్ముకున్న ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ

కాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : సింగరేణి కార్మికులు గుర్తింపు సంఘాలుగా ఐఎన్‌ టీయూసీ, ఏఐటీయూసీిలను నమ్ముకుంటే ఎంతో కాలంగా సాధించుకున్న హక్కులను యాజమాన్యా నికి అమ్ముకున్నారని …

సాక్షర భారతీ ఎజెంట్‌ను బయటికి పంపిన అధికారులు

వరంగల్‌: గీసుకోండ మండల కేంద్రంలోని నందాయాయక్‌ గ్రామంలో వైకాపా తరపున సాక్షర భారతీ కోఆర్డినేటర్‌ పోలింగ్‌ ఏజెంట్‌గా కూర్చున్నాడు. అధికారులు అతడిని బయటికి పంపించారు.

28.5శాతం పరకాలలో పోలింగ్‌ నమోదయింది

వరంగల్‌: ఉప ఎన్నికల్లో భాగంగా పరకాల నియోజకనర్గంలో జరుగుతున్న పోలింగ్‌లో 12గంటల వరకు 28.5 శాతం పోలింగ్‌ నమోదయినది.