వరంగల్
ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన ఏబీవీపీ
వరంగల్: ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించినారు ఏబీవీపీ నయకులు
రేపోని ప్రాథమికోన్నత పాఠశాల తనిఖీచేసిన సీఎంఓ
వరంగల్: నర్శింహులపేట మండలంలోని రేపోని పాఠశాలను రాజీవ్ విద్యా మిషన్ సీఎంఓ ఈ రోజు అకస్మికంగా తనిఖీ చేవారు. పలు రికార్డులను పరిశీలించారు.
సెప్టెంబర్ 1నుంచి 7వరకు పోషకాహార వారోత్సవాలు
వరంగల్: సెప్టెంబర్ 1నుంచి 7వరకు పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతికుమారి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార విలువలపై అవగాహన కల్పించనున్నారు.
కస్తూరిబా విద్యాలయంలో పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం
వరంగల్: నరసింహులపేట మండలంలోని వంతడపుల కేజీపై గల కస్తూరిబా విద్యాలయంలో పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. వసతి గృహంలోని విద్యార్థినులకు వైద్యపరిక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
తాజావార్తలు
- రాజకీయ కక్షతోనే నేషనల్ హెరాల్డ్ కేసు
- ఢిల్లీని కప్పేసిన పొగమంచు
- తయారీరంగ బలోపేతంపై దృష్టి పెట్టాలి
- అమెరికా మారథాన్ పోటీలో బుర్ర లాస్యకు పథకం
- సొంత ఊర్లో ఓడితే పరువుపోతుందని
- ఉరి వేసుకున్న నిజామాబాద్ అభివృద్ధి
- 27 ఏళ్ల క్రితమే హైదరాబాద్ వదిలి వెళ్లిపోయాడు
- మహత్మా గాంధీని అవమానపరుస్తారా?
- పారిశుధ్య కార్మికుడిగా మారిన సర్పంచ్ భర్త
- కమ్యూనిస్టు దిగ్గజం మూరగుండ్ల కన్నుమూత
- మరిన్ని వార్తలు



