జాతీయం

కేంద్ర హోంమంత్రితో తెలంగాణ మంత్రులు భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు, సమావేశంలో తెలంగాణ సమస్యపై చర్చించినట్లు సమాచారం, తెలంగాణపై తర్వగా నిర్ణయం తీసుకోవాలని మంత్రిని కోరినట్లు …

మధ్యప్రదేశ్‌ ఆలయంలో తొక్కిసలాట ముగురు మృతి-35మందికి గాయాలు

మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రం సెహోర్‌ జిల్లాలోని ప్రసిద్ధ శాల్కన్‌పూర్‌ దేవీ ఆలయంలో నవరాత్రుల వేడుకల్లో ఆపశ్రుతి చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళా …

ట్రక్కుల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు

న్యూఢిల్లీ: ట్రక్కుల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు ముందుకు కదలింది. శనివారం సీబీఐ ఐదుచోట్ల దాడులు నిర్వహించింది. తనకు లెఫ్టనెంట్‌ జనరల్‌ తేజీందర్‌సింగ్‌ లంచం ఇవ్వజూపారని మాజీ సైనికాధిపతి …

జైపాల్‌రెడ్డితో తెలంగాణ మంత్రుల భేటీ

ఢిల్లీ: కేంద్రం మంత్రి జైపాల్‌రెడ్డితో తెలంగాణ ప్రాంత మంత్రులు భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రులు జైపాల్‌ను కోరినట్లు సమాచారం.

భారత్‌-చైనా యుద్ధ అమర వీరులకు తొలిసారి నివాళి

ఢిల్లీ: భారత్‌-చైనా యుద్ధంలో అమరులైన జవాన్ల స్మృతి చిహ్నం వద్ద కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ సైనికాధికారులతో కలిసి శ్రద్థాంజలి ఘటించారు. 1962లో జరిగిన ఈ …

ఆజాద్‌తో తెలంగాణ మంత్రుల భేటీ

ఢిల్లీ: కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌తో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. ఆజాత్‌తో మంత్రులు జానారెడ్డి శ్రీధర్‌బాబు, సారయ్యలు సమావేశమై చర్చిస్తున్నారు.

ముగిసిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో జరిగిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం ముగిసింతి. దాదాపు గంటన్నర పాటు సాగిన కోర్‌ కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్టు …

సహారా విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: మదుపరుల మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి మరింద గడువు కావాలన్న సహారా విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మదుపరుల వివరాలను సహారా అందించకపోతే సెబీ చర్యలు తీసుకోవచ్చని  న్యాయస్థానం …

ఫ్రాంచైజీ రద్దుపై సుఫ్రీంలో పిటిషన్‌ వేసిన ఛార్జర్స్‌ యాజమాన్యం

  ఢిల్లీ: ఫ్రాంచైజీ రద్దుపై బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దక్కన్‌ ఛార్జర్స్‌ జట్టు సుఫ్రీం కోర్టును ఆశ్రయించింది. ఐపీఎల్‌ నుంచి ఫ్రాంచైజీ తొలగాంపును నిలిపివేయడానికి …

రేషన్‌ దుకాణం సీజ్‌ చేశాడని అధికారిపై నిప్పంటించే ప్రయత్నం

రేషన్‌ దుకాణం సీజ్‌ చేశాడని అధికారిపై నిప్పంటించే ప్రయత్నం బదౌన్‌: సక్రమంగా తన విధులు నిర్వర్తించి నందుకు ఓ ప్రభుత్వాధికారిని సజీవ దహనం చేసేందుకు య్రత్నించారు. దేగావ్‌ …

తాజావార్తలు