వార్తలు

రైతు సమస్యలను పరిష్కారించాలని ప్రధానమంత్రిని కలిసాం:వైకాపా

ఢిల్లీ: రాష్ట్రంలో రైతులు ఎదుర్కోంటున్న సమస్యలను త్వరగా పరిష్కారించాలని రైతులకు రుణాలు సకాలంలో అందటంలేదని విత్తనాలు ఎరువులు ఫ్రభుత్వ అసమర్థత వలన రైతులకు సకాలంలో అందక పోవటం …

ఆదర్శ్‌ కుంభకోణంపై ఛార్జిషీటు దాఖలు

ముంబయి:ఆదర్శ్‌ కుంభకోణంపై సీబీఐ ఈరోజు చార్జిషీటు దాఖలుచేసింది.మాజీ ముఖ్యంమంత్రి అశోక్‌ చవాన్‌ పేరును సీబీఐ ఛార్జిషీటులో పేర్కొంది.ఈరోజు ఛార్జిషీటు దాఖలుచేస్తామని సీబీఐ ఉదయం హైకోర్టుకు తెలియజేసిన సంగతి …

పాలిటెక్నిక్‌ కళాశాలను ప్రారంభించిన మంత్రి

కందుకూరు : కందుకూరు పట్టణంలోని టీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రూ.2 కోట్లతో నిర్మించిన పాలిటెక్నిక్‌ కళాశాలను మున్సిపల్‌ శాఖ మంత్రి మహీధర్‌ రెడ్డి ప్రారంభించారు. …

నార్కో పరీక్షల అంశంపై వాదనలు పూర్తి, నిర్ణయం వాయిదా

హైదరాబాద్‌ : అక్రమాస్తుల కేసులో నిందితులైన జగన్‌, విజయసాయి రెడ్డిలను నార్కో పరీక్ష నిర్వహించిలన్న సీబీఐ పిటిషన్‌ పై ఈరోజు న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. దీనిపై నిర్ణయాన్ని …

మైనర్ల్‌ను చంపి ఎన్‌కౌంటర్‌ అంటే ఎలా :కిశర్‌చంద్రదేవ్‌

ఢిల్లీ:ఛత్తీస్‌గఢ్‌ తరహ సంఘటనలు ఎక్కడ జరిగినా సమాజానికి మంచిదికాదని కేంద్ర మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ అన్నారు.గిరిజనులను పొలీసులు,మావోయిస్టులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నైట్‌ విజన్‌ …

నేడు మంత్రుల కమిటీ భేటీ

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి విశ్లేషణ , భవిష్యత్‌ కార్యచరణ నిమిత్తం ఏర్పాటైన 10 మంది మంత్రుల కమిటీ ఈరోజు మారోమారు సమావేశం కానుంది. ఈ …

పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు : విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌ : పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయని తెలుగు విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ విషయమై వారు వీసీతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ …

మంత్రుల కమిటీ మరోమారు భేటీ

హైదరాబాద్‌:పార్టీపరిస్థితిపై విశ్లేషణ,భవిష్యత్‌ కార్యాచరణలపై చర్చల నిమిత్తం మంత్రుల కమిటీ నేడు మరో మారు బేటీ అయింది.ఆర్థిక మంత్రి ఆనం నారాయణరెడ్డి నివసంలో జరుగుతున్న సమావేశానికి కన్వీనర్‌ ధర్మాన …

ఈ నెల 6 నుంచి కొత్త రైళ్లు

సికింద్రాబాద్‌: ఈ నెల 6 నుంచి కొత్తగా నాలుగు రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది. బెల్లంపెల్లి-హైదరాబాద్‌ ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్‌, దర్బాంగా-సికింద్రాబాద్‌ల మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు …

చార్జిషీటు దాఖలు చేస్తాం:సీబీఐ

ముంబయి:ఆదర్శ కుంభకోణంలో ఇవాళ చార్జీషీటు దాఖలు చేస్తామని సీబీఐ హైకోర్టుకు తెలిపింది.ఈ కుంభకోణంలో మహరాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై రెండు వారాల్లో స్పందించాలని హైకోర్టు రక్షణ శాఖను ఆదేశించింది.

తాజావార్తలు