Wednesday, 4 November 2026

మన్యంలో పోలీసుల తనిఖీల

విశాఖ: మన్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సాధారణ విధుల్లో భాగంగానే మన్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాస్‌ తెలియజేశారు. మన్యంలో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *