వార్తలు
డ్రగ్ చరస్‌ను అమ్మేందుకు యత్నించిన విద్యార్ధుల అరెస్టు
హైదరాబాద్: హైదరాబాద్‌లో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.2లక్షల విలువైన చరస్‌ను అమ్మెందుకు ప్రయత్నిస్తుండగా వీరిని పోలీసులు అరెస్టు చేశారు.
మావోయిస్టు డంప్ లభ్యం
హైదరాబాద్: మావోయిస్టు డంప్ మంచాల మండలం పటేల్ చెరువు తండాల్లో లభ్యమైంది. ఈ డంప్‌లో 900జిలెటిన్ స్టిక్స్, ఒక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
తాజావార్తలు
- *official Government of Telangana document* janamsakshi
- వాహనదారులకు షాక్ ఇచ్చిన రవాణాశాఖ
- 65లక్షల ఓటర్ల సమాచారం ఇవ్వాలి
- తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
- లిక్కర్ లారీ బోల్తా
- యూరియా కోసం రైతుల తిప్పలు
- కోతికి భయపడి భవనం పైనుండి దూకిన విద్యార్థి
- అమెరికా అండతో రెచ్చిపోతున్న పాక్
- కేవలం పురుషులకే… నిబంధన ఎందుకు పెట్టారు?
- ఉద్రిక్తతల మధ్య విపక్షాల ర్యాలీ
- మరిన్ని వార్తలు