వార్తలు

రాయదురగంలో వైకాపా అభ్యర్థి గెలుపు

రాయదుర్గం: రాయదుర్గం అసెంబ్లి స్థానంలో   వైకాపా అభ్యర్థి కాపు రామచంద్రరెడ్డి విజయం సాధించాడు.

ఏడు స్థానాల్లో వైకాపా విజయం

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు అందిన ఫలితాల్లో వైకాపా ఏడింటిలో గెలుపొంది. 9 చోట్ల  మందంజలో కొనసాగుతోంది. ఎమ్మిగనూరు, ప్రతిపాడు, మాచర్ల, …

రాయచోటిలో వైకాపా విజయకేతనం

రాయచోటి: రాయచోటి అసెంబ్లి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి శ్రీకాంత్‌రెడ 44236 మెజార్టీతో విఝయం సాధించాడు.

నరసన్నపేటలో

నరసన్నపేట:నరసన్నపేటలో 5,066 ఆధిక్యంలో వైకాపా కొనసాగుతుంది.

రాయచోటిలో వైకాపా ఆధిక్యం

రాయచోటి: రాయచోటి అసెంబ్లి స్థానంలో   వైకాపా అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

నరసాపురంలో కాంగ్రెస్‌ గెలుపు

నరసాపురం: నరసపురం అసెంబ్లి కాంగ్రెస్‌ అభ్యర్థి కె.సుబ్బరాయుడు గెలుపోందాడు.

ఎమ్మిగనూరులో వైకాపా అభ్యర్థి చెన్నకేశవరెడ్డి గెలుపు

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు అసెంబ్లి స్థానంలో   వైకాపా అభ్యర్థి 20,103 ఓట్ల మెజర్టీతో చెన్నకేశవరెడ్డి విజయం సాధించారు.

పోలవరం,ప్రతిపాడులో వైకాపా గెలుపు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. పచ్చిమగోదావరి  జిల్లా పోలవరం, గుంటూర్‌ జిల్లా ప్రత్తిపాడులో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు.

పోలవరంలో వైకాపా గెలుపు

పోలవరం: పోలవరం అసెంబ్లి స్థానంలో   వైకాపా అభ్యర్థి తెల్లం బాలరాజు విజయం సాధించారు.

ప్రత్తిపాడులో వైకాపా గెలుపు

ప్రత్తిపాడు: ప్రత్తిపాడు అసెంబ్లి స్థానంలో   వైకాపా అభ్యర్థి మేకపాటి సుచరిత విజయం సాధించారు.