జిల్లా వార్తలు

ఎమ్మెల్యే అనర్హతపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోండి

` స్పీకర్‌ సుప్రీం హుకుం న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ స్పీకర్‌ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై విూరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అని …

ప్రజాపాలన వారోత్సవాల తర్వాతే ‘స్థానిక’ పోరు

` డిసెంబర్‌ రెండో వారంలో షెడ్యూల్‌ ` సీఎం రేవంత్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం ` ప్రజాపాలన వారోత్సవాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామాల్లో …

పైరసీని ప్రొత్సహించవద్దు

` ‘ఐ బొమ్మ’ రవితో సినీ పరిశ్రమకు తీరని నష్టం `అతడి హార్డ్‌ డిస్క్‌లో 21 వేలకు పైగా సినిమాలు ` బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేసేలా …

మక్కాలో మహావిషాదం

` సౌదీ అరేబియాలో డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న టూరిస్ట్‌ బస్సు ` 45 మంది హైదరాబాదీల మృతి ` ఒకే కుటుంబానికి చెందిన 18 మంది సజీవదహనం …

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 42 మంది సజీవదహనం

            నవంబర్ 17, (జనంసాక్షి)  హైదరాబాద్‌: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా యాత్రకు వెళ్లినభారతీయులు ప్రయాణిస్తున్న …

పత్తి కొనుగోళ్లపై ప్రభుత్వాల నిర్లక్ష్యం

          నవంబర్ 17, (జనంసాక్షి)హైదరాబాద్‌: పత్తి కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం …

సౌదీ ప్రమాదంలో మృతిచెందిన 16 మంది హైదరాబాదీలు

          నవంబర్ 17 (జనంసాక్షి)  హైదరాబాద్‌: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయ యాత్రికులు సజీవ …

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

వరంగల్ ఈస్ట్, నవంబర్ 16 (జనం సాక్షి)సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ …

సూర్యాపేట ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి):నూతనంగా ఎన్నిక కాబోయే సూర్యాపేట ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుల సమావేశంను నిర్వహించారు.జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో ప్రెస్ …

రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు

            హైద‌రాబాద్ ( జనంసాక్షి):   ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో …