Tuesday, 3 November 2026

ముంబాయి ఘోర అగ్ని ప్రమాదం

ముంబయి: తారాదేవ్‌ ప్రాంతంలోని ఎంరెస్టు అపార్ట్‌మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భయంతో భవంతి నుంచి పరుగులు తీశారు. ఎనిమిది ఫైరింజన్లు మంటలు లను అదుపులోనికి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎటువంటి ప్రాణపాయం కలుగకుండా జాగ్రత పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *