Tuesday, 3 November 2026

ఓ మహిళ గొంతుకోసిన ఉన్మాది

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని గునిపూడి వీధిలో ఓ ఉన్మాది మహిళ గొంతుకోశాడు. వెంటనే స్థానికులు ఉన్మాదిని పట్టుకొని దేహశుద్ధి చేసి మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *