జిల్లా వార్తలు

హైదరాబాద్‌ పర్యటనలో అమెరికా రక్షణ సహాయ మంత్రి

హైదరాబాద్‌: అమెరికా రక్షణ శాఖ సహాయ మంత్రి ఆస్థాన్‌ బి కార్టర్‌ హైదరాబాద్‌ను సందర్శించారు. పదిరోజుల ఆసియా-పసిఫిక్‌ ప్రాంత పర్యటనలో భాగంగా ఆయన నగరానికి వచ్చారు. గత …

జైలులో జగన్‌ను కలిసిన మోహన్‌బాబు

హైదరాబాద్‌: అక్రమ ఆస్తుల కేసులో అరెస్టయిన జగన్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌లను సినీ నటుడు మోహన్‌బాబు నేడు పరామర్శించారు. మధ్యాహ్నం 12:30గంటల సమయంలో చంచల్‌గూడ జైలుకు వచ్చిన మోహన్‌బాబు …

మంత్రుల కమిటీ నివేదిక రేపు

హైదరాబాద్‌: మంత్రుల కమిటీ రేపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ ఛీఫ్‌ బొత్స సత్యనారాయణలకు నివేదిక సమర్పించనుంది. రేపు ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌తో ఈ నివేదిక సమర్పించనున్నట్లు …

మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌

హబన్‌టొటా: శ్రీలంక-భారత్‌ మధ్య జరుగుతున్న రెండో వండేలో భారత జట్టు మూడో వికెట్‌ కోల్పోయింది. భారత స్కోరు 3 పరుగుల వద్ద రోహిత్‌శర్మడకౌట్‌ అయ్యాడు.

నాపై అసత్య ఆరోపణలు చేయడం తగదు: మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి

హైదరాబాద్‌: గౌరవప్రదమైన న్యాయవృత్తిలో ఉండి తనపై అసత్య ఆరోపణలు చేయడం లక్ష్మీనరసింహారావుకు తగదని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. సచివాలయంలో ఇవాళ అయన ముఖ్యమంత్రిని కలిశారు. తాము …

శ్రీలంకతో భారత్‌ రెండో వన్డే మ్యాచ్‌ ప్రారంభం

న్యూఢీల్లీ : శ్రీలంకతో భారత్‌ రెండో వన్డే మ్యాచ్‌ ప్రారంభమైనది. టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. హంబన్‌టోటీలో జరిగిన తొలి వన్డేలో శ్రీలంకతో తలపడుతుంది. భారత్‌ …

న్యాయవృత్తిలో ఉండి నాపై ఆరోపణలు చేయడం తగదు

హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాప్‌ రెడ్డి మీడియాతో మాట్లాడులరతూ గౌరవ ప్రధమైన న్యాయవాద వృత్తిలో ఉండి నాపై అనవసర ఆరోపనలు చేయడం తగదని ఆయన అన్నారు. …

సిరిసిల్ల పర్యటనతో వైకాపా ఏమి సాధించిందో చెప్పాలి

హైదరాబాద్‌: సిరిసిల్ల పర్యటన ద్వారా వైకాపా ఏమి సాధించిందో తెలపాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. రాజకీయా పర్యటనలకు వెళ్ళే వ్యక్తులు స్థానిక పరిస్థితులు అర్థం …

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బస్సు: ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌: ద్విచక్రవాహనంపై ఒక వ్యక్తి తల్లిని, సోదరుడి కుమారుడిని తీసుకుని జడ్చర్లవైపు వెళ్తుండగా అప్పన్నపల్లి శివారులో హైదరాబాద్‌ వెళ్తున్న ఇంద్ర బస్సు వెనకనుంచి ఢికొంది. ఈ దుర్ఘటనలో …

చవాన్‌కు వ్యతిరేఖంగా సోనియాకు లేఖ:కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

ముంబయి:మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్‌కు వ్యతిరేఖంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సోనియాకు లేఖ రాశారు.ముఖ్యమంత్రిని మార్చాలని, చవాన్‌ వ్యవహారశైలి బాగాలేదంటూ 54మంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖను సోనియాకు …

తాజావార్తలు