జిల్లా వార్తలు

41 పాయింట్ల ఆధిక్యంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: మంగళవారం భారతీయస్టాక్‌మార్కెట్‌ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 40.73 పాయింట్ల ఆధిక్యంతో 16918.08 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 10.25 పాయింట్ల లాభంతో 5128.20 వద్ద ముగిశాయి. …

రోడ్డుప్రమాదంలో 8 మంది మృతి

నల్గొండ: నల్గొండ జిల్లాలో బొక్కముంతలపాడు వద్ద సిమెంట్‌ లారీ బోల్తాపడిన ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. లారి కింద మరో నలుగురు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు.

ఐఏఎన్‌లకు న్యాయసహయం

హైదరాబాద్‌: సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో ఏడుగురు ఐఏఎస్‌లకు న్యాయ సహయం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వంనుంచి రత్నప్రభ మన్మోహన్‌సింగ్‌, సీవీఎస్‌కే శర్మ, ఎస్వీ ప్రసాద్‌, శ్యాంబాబు, …

సీతక్కకు తప్పిన ప్రమాదం

వెంకటాపురం: వరంగల్‌ జిల్లా ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొనింది. ప్రమాదంనుంచి సీతక్క సురక్షితంగా బయటపడ్డారు. గోవిందరావుపేట మండంలోని గుళ్లవాగుప్రాజెక్టును సందర్శించి …

పోలవరం టెండర్లపై సీఎంకు బాబు లేఖ

హైదరాబాద్‌: పోలవరం టెండర్ల ఫైళ్లను స్పీకర్‌  ముందువుంచి శాసనసభా పక్షనేతల  సమావేశం ఏర్పాటుచేయాలని కోరుతూ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. టెండర్ల ఖరారులో పారదర్శకత …

వాగులో చేపల వేటకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతు

ఆదిలాబాద్‌: కాగజ్‌నగర్‌ మండలం నామానగర్‌ వద్ద పెద్ద వాగులో చేపల వేటకు వెళ్లి నలుగురు యువకులు వరద ఉదృతిలో కొట్టుకపోయారు. వీరిలో ఇద్దరు వ్యక్తులు ఒడ్డుకు చేరుకున్నారు. …

138 భారత్‌ అలౌట్‌

హంబన్‌టోట:   శ్రీలంకతో ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా జరుగుతున్న రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక బౌలర్లు దాటికి 33.3 ఓవర్లలో 138 పరుగులకే అలౌట్‌ …

సిరిసిల్ల సభలో పోలీసుల అత్యుత్సహంపై ఆజాద్‌కు టీఎంపీల ఫిర్యాదు

ఢిల్లీ: పోలీసుల అత్యుత్సహంపై గులాంనబీ ఆజాద్‌కు తెలంగాణ ఎంపీల ఫిర్యాదు చేశారు. సిరిసిల్లలో వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్ష సందర్భంగా శాంతియుంతంగా నిరసన వ్యక్తం చేస్తున్న …

చారిత్రక కట్టడాల పరిశీలన

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు చార్మినార్‌,గోల్కోండ, కుతుబ్‌షాహి టూంబ్స్‌లను సందర్శించారు. వీటికి హెరిటేజ్‌ నిర్మాణాలుగా యునెస్కో గుర్తింపు లభించేల అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. …

ఆజాద్‌తో తెలంగాణ,కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం

న్యూఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జీ కేంద్ర మంత్రి గులాంనబి ఆజాద్‌తో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఈ రోజు ఢిల్లీ సమావేశమయ్యారు. సమావేశంలో సిరిసిల్లలో విజయమ్మ దీక్ష …

తాజావార్తలు