జిల్లా వార్తలు

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహనపై సమీక్ష

హైదరాబాద్‌: 37సంవత్సరాల విరామం తర్వాత  డిసెంబర్‌లో మళ్ళీ అతిథ్యం ఇవ్వనుంది. 1975తర్వాత ఈ తెలుగు మహాసభలు మన రాష్ట్రంలో జరగనున్నాయి. అయితే ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, …

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌

హంబన్‌టోట: 113 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌, జహీర్‌ (2) ఔట్‌.

ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌

హంబన్‌టోట:107 పరుగుల వద్ద ఏడో వికెట్‌ కోల్పోయిన  భారత్‌ ఆవ్విన్‌ (21) ఔట్‌

మంత్రి పార్థసారథిపై వారంట్‌ ఉపసంహరణ

హైదరాబాద్‌: మంత్రి పార్థసారథికి జారీ చేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం ఉపసంహరించుకుంది. కేపీఆర్‌ టెలిప్రొడక్ట్స్‌ సంస్థ ప్రతినిధిగా ఫెరా నిబంధనలను అతిక్రమించినందుకు ఆయనకు …

సోమశేఖర్‌రెడ్డి, సురేశ్‌బాబులకు ఏసీబీ నోటీసులు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో విచారణకు హాజరు కావాలని సోమశేఖర్‌రెడ్డి, సురేశ్‌బాబులకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఏసీబీ అధికారులు బళ్లారి వెళ్లి వారికి నోటీసులను అందజేశారు. …

ఆదిలాబాద్‌లో ఉప్పోంగిన పెనుగంగా

ఆదిలాబాద్‌: సిర్పూర్‌ మండలంలోని పెన్‌ గంగా నీటీమట్టం పెరిగిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా నీరు రావటం వలన సీర్పూర్‌ టి, కూటాల ధ్రాన రహదారి, …

జైళ్ల శాఖతో హిమాలయ సంస్థ ఒప్పందం

హైదరాబాద్‌: జైళ్లలో ఔషధ మొక్కల పెంపకం, వనమూలికల తయారీపై ప్రముఖ ఆయుర్వేద సంస్థ హిమాలయ జైళ్లశాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ జైళ్లు,  సంస్కరణల సేవల విభాగం డైరెక్టర్‌ …

కాంగ్రెస్‌, వైఎస్సార్‌సీపీలు రెండూ ఒక్కటే : కేటీఆర్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌, వైఎస్సార్‌సీపీ పార్టీలు రెండు ఒక్కటేనని టీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. ఈ రోజు ఆయన టీఆర్‌ఎస్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ రోజు …

చంచల్‌గూడ వద్ద రిమాండ్‌ ఖైదీ హల్‌చల్‌

హైదరాబాద్‌: కోర్టు నుంచి జైలు ప్రాంగాణానికి తరలించిన ఓ రిమాండ్‌ ఖైదీ హల్‌చల్‌ సృష్టించాడు. ఇక్కడి చంచల్‌గూడ జైలు వద్ద మంగళవారం ఘటన చోటుచేసుకుంది. కోర్టు రిమాండ్‌ …

రేడియోశ్రోతులతో లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ముల

హైదరాబాద్‌: సాధారణంగా మధ్యతరగతి కాలనీల్లో ఉండే వాతావరణాన్ని తలపించే విధంగా లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు శేఖర్‌ కమ్ముల అన్నారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంఆ …

తాజావార్తలు