జిల్లా వార్తలు

రూ.20 లక్షల ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కడప: పోరుమామిళ్ల మండలపరిధిలోని గానుగపెంట అటవీప్రాంతంలో అక్రమంగా దాచిఉంచిన 58 ఎర్రచందనం దుంగలను బద్వేల్‌కు చెందిన మాలె రమణయ్య అటవీప్రాంతంలో దాచిఉంచినట్లు స్మగ్లర్లు తెలిపారన్నారు. ఈ దుంగల …

విజయవాడ-కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం

వరంగల్‌: వరంగల్‌ జిల్లా డోర్నకల్‌ వద్ద బలార్షా -విజయవాడ రైలు మార్గంలో ఓహెచ్‌ఈ జంపర్‌ తెగిపోయింది. జంపర్‌ తెగడంతో విజయవాడ-కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సెప్టెంబరులో ఎన్‌ఎం కృష్ణ పాకిస్థాన్‌ పర్యటన

ఢిల్లీ: భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎన్‌ఎం కృష్ణ సెప్టెంబరు 7 నుంచి మూడురోజుల పాటు పాకిస్థాన్‌ల్లో పర్యటించనున్నారు. పాక్‌ విదేశాంగమంత్రి హినారబ్బానీతో ఆయన రెండో దఫా …

వైకల్య విజేతకు చిన్నారుల విరాళాలు

కరీంనగర్‌, జూలై 23 (జనంసాక్షి) : వైకల్య విజేత ఆయేషాకు పలుపురు చిన్నారులు విరాళాలు అందజేశారు. నగరంలోని వికేకానంద రెసిడెన్షియల్‌కు చెందిన ఐదవ తరగతి విద్యార్థి వి. …

విజయమ్మ దీక్షకు … తెలంగాణవాదుల బ్రేక్‌

సిరిసిల్ల, జూలై 23 (జనంసాక్షి) : సమైక్యవాదుల చేనేత దీక్షకు సిరిసిల్లలో తెలంగాణవాదుల నిరసన సెగ తగిలింది. తెలంగాణ ప్రత్యేయ రాష్ట్ర ఏర్పాటుపై తమ వైఖరి తెలపాలంటూ …

తెలంగాణపై నా అభిప్రాయం ఉండదు ఇకపై:దాదా

ఢిల్లీ: కొత్తగా రాష్ట్రపతి ఎన్నికైన ప్రణబ్‌ముఖర్జీ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశంపై నా నిర్ణయం ఉండదని ప్రధాని,కెబినేట్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణపై …

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో అవినీతి

యానాం: పోలీసు రిక్రూట్‌మెంట్‌లో ఓ అధికారి అవినీతికి పాల్పడ్డారని అసెంబ్లీలో యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు ఆరోపించారు. మంగళవారం పుదుచ్ఛేరిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఈ …

పులుల సంరక్షణ కేంద్రాల్లో పర్యాటనం వద్దు: సుప్రీంకోర్టు

ఢిల్లీ: పులుల సంరక్షణకు కృషి చేస్తున్న వారికిది శుభవార్తే పులుల సంరక్షణ కేంద్రాల్లోకి పర్యాటకులను అనుమతించవద్దని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. సంరక్షణ కేంద్రాల్లోకి పార్యటకులను అనుమతించడం వల్ల …

పెద్దపల్లిలో కొనసాగుతున్న బంద్‌

పెద్దపల్లి: టీఆర్‌ఎస్‌ ఇచ్చిన బంద్‌ పిలుపు మేరకు పట్టణంలోని వ్యాపార, వాణిజ్య విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. టీఆర్‌ఎస్‌ నాయకులు సత్యనారాయణరెడ్డి, దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో బ్యాక్‌ …

ఆటో-కారు ఢీ ఇద్దరి మృతి

అడ్డాకుల: మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల సమీపంలోని జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జాతీయ రహదారిపై ప్రయాణికులతో బస్టాండులోకి మళ్లుతున్న ఆటోను …

తాజావార్తలు