తెలంగాణ
సీఎం కిరణ్ కుమార్‌తో మంత్రి వెంకటరెడ్డి భేటీ
హైదరాబాద్,(జనంసాక్షి): సీఎం క్యాంపు ఆఫీస్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం.
సీఎంతో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి భేటీ
హైదరాబాద్ : క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమచారం.
నేడు ఢల్లీికి బొత్స
హైదరాబాద్ : పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నేడు ఢల్లీి వెళ్లనున్నారు. పలువురు అధిష్ఠానం పెద్దలతో ఆయన భేటీ కానున్నారు.
తాజావార్తలు
- “బూతు మాస్టర్”పై స్పందించిన డిఈఓ
- అవినీతి తిమింగలం
- ఆశలు ఆవిరి..
- మరియా కొరీనాను వరించిన నోబెల్ శాంతి బహుమతి
- క్రిమిసంహారక మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
- మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
- భారత్- యూకే సంబంధాల్లో కొత్తశక్తి
- సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్ రచయితకు నోబెల్
- 42 % బీసీ రిజర్వేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మరిన్ని వార్తలు