తెలంగాణ
ఇందిరా పార్కు వద్ద తెదేపా ఆందోళన
హైదరాబాద్ : కళంకిత మంత్రులను తొలగించాలని డిమాండ్ చేస్తూ తెదేపా నేతలు ఇందిరాపార్కు వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం నుంచి కళంకిత మంత్రులంతా తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
సబితతో మంత్రుల భేటీ
హైదరాబాద్ : సబితాఇంద్రారెడ్డితో మంత్రులు ఆనం, రఘువీరారెడ్డి , వట్టి వసంత కుమార్ ఈ ఉదయం సమావేశమయ్యారు. రాజీనామా వ్యవహారంపై చర్చిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్ బయలుదేరిన విజయమ్మ
కరీంనగర్, జనంసాక్షి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సరిసిల్ల పర్యటన ముగిసింది. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆమె హైదరాబాద్ బయలుదేరారు.
తాజావార్తలు
- మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు హాజరైన కౌన్సిలర్ యాదగిరి
- స్విమ్మింగ్ పూల్ లోతల్లి ఇద్దరు కుమార్తెల అనుమానాస్పద మృతి
- ఎదుగుదలకు పేదరికం అడ్డు కాదు
- నేత్ర పర్వంగా రథోత్సవం.. రథోత్సవం పై కొలువుదీరినసీతారాముడు
- శ్రీ వీరహనుమాన్ దేవాలయంలో చోరీ
- జనం పాట కల్చరల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
- మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
- నిండుకుండలా పాకాల చెరువు
- అభిమానుల కోసం ఐపీఎల్ ఫ్యాన్ పార్క్
- తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య సేవలు మరువలేనివి
- మరిన్ని వార్తలు



