తెలంగాణ

అంతర్జాతీయ ప్రమాణాలతో రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ 

` ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ.25 కోట్లు ` విద్యాసంవత్సంలోపే భవనాలు నిర్మించాలని సీఎం నిర్ణయం ` గత పదేళ్లలో విద్యా వ్యవస్థ పూర్తి నిర్లక్ష్యం ` …

అబద్దపు ప్రచారం ఆపండి

` ప్రధాని మోడీపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఫైర్‌ ` రుణమాఫీపై మా వాగ్దానాన్ని నెరవేర్చామంటూ ప్రధానికి లేఖ హైదరాబద్‌(జనంసాక్షి):రుణమాఫీ వాగ్దానంతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ …

ఢల్లీికి బయలుదేరిన సీఎం రేవంత్‌

హైదరాబద్‌(జనంసాక్షి):రెండు రోజుల పాటు పర్యటన నిమిత్తం సీఎం రేవంత్‌ ఢల్లీి వెళ్లారు. నేడు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా …

పదేళ్ల నిర్మాణాలపై చర్చలకు సిద్ధమా!

` కాళేశ్వరంకు డీపీఆర్‌ ఉందా? ` బీఆర్‌ఎస్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌ ` మన పిల్లలకు ఇక మూసీ పేరు పెట్టుకోవాలి `ఆ స్థాయిలో నదిని ప్రక్షాళన చేస్తాం …

జిల్లాల గ్రంథాలయ సంస్థలకు కొత్త చైర్మన్‌లు

హైదరాబాద్ : తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరో రెండు నెలల్లో ఏడాది …

తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్

హైదరాబాద్ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రపంచంతో పోటీ పడే విధంగా రూపొందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆదివారం ప్రజా భవన్ …

ఆర్మూర్ లో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భస్థ శిశువు మృతి

ఆర్మూర్,అక్టోబర్ 5 ( జనం సాక్షి) : ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గర్భస్థ శిశువు మృతితో బాధితుల బంధువుల వైద్యులపై …

తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి బతుకమ్మ అంటే …

మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు

మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న పేరుతో.. పేద‌ల జీవితాల‌తో ఆటాడుకుంటున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఆరు గ్యారెంటీలు అమ‌లు చేయ‌కుండా.. …

జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు మానుకోవాలి : సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ : జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం ప్రభుత్వాలు మానుకోవాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రభుత్వాలను విమర్శించడం జర్నలిస్టుల హక్కు అని తెలిపింది. ఈ మేరకు ఓ …

తాజావార్తలు