ముఖ్యాంశాలు

గిరిజన సమస్యలకు బిజెపితోనే పరిష్కారం

పోడు సమస్యలు పరిష్కరించడంలో కెసిఆర్‌ విఫలం ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారు: ఎంపి న్యూఢల్లీి,జూలై22(జనం సాక్షి ): గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను బిజెపి మాత్రమే పరిష్కరించగలదని …

రూపాయి మారక విలువ 80కి చేరిక

డాలర్‌ రేటుతో పోలిస్తే అత్యంత దారుణంగా విలువ భారీ పతనంపై మండిపడుతున్న విపక్షాలు మోడీ సర్కార్‌ వైఫలమేనని విమర్శలు న్యూఢల్లీి,జూలై19(జనం సాక్షి): అచ్చే దిన్‌ అంటూ అధికారంలోకి …

దర్శకుడు మణిరత్నంకు కరోనా

ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం చెన్నై,జూలై19(జనం సాక్షి): ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం కరోనా సోకి ఆస్పత్రిలో చేరారు. ఆందోళన చెందాల్సినదేవిూ లేదని.. ముందు జాగ్రత్తగా చెన్నైలోని ఆస్పత్రిలో …

బ్రిటన్‌ ప్రధాని రేసులో ముందున్న రిషి

మూడో రౌండ్‌లోనూ అగ్రస్థానంలో సునాక్‌ లండన్‌,జూలై19(ఆర్‌ఎన్‌ఎ): బ్రిటన్‌ ప్రధాని రేసులో మాజీ ఆర్థికమంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ మరోసారి ముందంజలో నిలిచారు. తాజాగా జరిగిన …

రాష్ట్రపతి ఎన్నికల బాక్స్‌ తరలింపు

ప్రత్యేక భద్రత మధ్య ఢల్లీికి చేరవేత హైదరాబాద్‌,జూలై19(జనం సాక్షి): రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్‌ బాక్సును అధికారులు ఢల్లీికి తరలించారు. దేశవ్యాప్తంగా సోమవారం నాడు రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించిన …

భద్రాచంల రైతులకు తీరని నష్టం

ఇంకా బురదలోనే ముంపు గ్రామాలు కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం భద్రాచలం,జూలై19(జనం సాక్షి): గోదావరి వరద తీరప్రాంతానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం గోదావరి వరద తగ్గుముఖం …

ఆస్పత్రి రోగులను సైతం వదిలిపెట్టని జీఎస్టీ

` సామాన్యుల నడ్డీ విరుస్తున్న వస్తు,‘సేవ’లపన్ను ` ప్యాక్‌చేసి లేబుల్‌ వేస్తే ఇకమోతే.. ` నూతన జీఎస్‌టీ రేట్లు అమల్లోకి రావడంతో భగ్గుమన్న నిత్యావసరాల ధరలు ` …

ఆర్‌సి 15 కోసం రామ్‌చరణ్‌ కసరత్తులు

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అని అందరికీ తెలిసిందే. కఠినతరమైన కసరత్తులతో తన శరీరాన్ని ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుకోవడం అతడికి నిత్యకృత్యంగా మారింది. బోయపాటి శ్రీను …

శ్రీలంకలో మరోమారు ఎమర్జెన్సీ

ఆదేవాలు జారీ చేసిన తాత్కాలిక అధ్యక్షుడు కొలంబో,జూలై18(జనంసాక్షి): తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో కుదుటపడేలా కనిపించటం లేదు. మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స …

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ధన్‌ఖడ్‌ నామినేషన్‌

హాజరైన ప్రధాని మోడీ, నడ్డా తదితరులు న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, భాజపా అగ్రనేతలు …

తాజావార్తలు