ముఖ్యాంశాలు

ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్‌ మండేలా

న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్‌ మండేలా జయంతిని పురస్కరించుకుని ఏటా జూలై 18న ప్రపంచవ్యాప్తంగా నెల్సన్‌ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వర్ణ వివక్షకు …

బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషి సునాక్‌ ముందంజ

గురువారం జరిగే రెండోరౌండ్‌ పోలింగ్‌ కీలకం లండన్‌,జూలై18(జనంసాక్షి ): బ్రిటన్‌ ప్రధాని రేసులో భారత`సంతతికి చెందిన బ్రిటిషర్‌, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు, మాజీ మంత్రి రిషి సునాక్‌ …

అబద్దాలతో అభివృద్ది ప్రచారం

అబద్దాలతో అభివృద్ది ప్రచారం క్షేత్రస్థాయిలో వెక్కిరిస్తున్న నిజాలు బహిరంగ మలవిసర్జన, విద్యుత రంగాల్లో అసత్యాలు లెక్కలు మార్చినంత మాత్రాన దాగని సత్యాలు న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి):ప్రభుత్వాలు ఉన్నదానికి అతిశయం జోడిరచి …

పినపాక నియోజకవర్గం జూలై 17 (జనం సాక్షి): రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాలతో ముంపుకు గురైనా భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలోని పునరావస బాదితులను రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ఆదివారం పునరావాస కేంద్రాలలో ఉన్న బాధితులను పరామర్శించారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన గవర్నర్ మణుగూరు మండలం రైల్వే స్టేషన్ లో దిగారు. స్థానిక అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు అక్కడి నుంచి అశ్వాపురం మండలంలోని ఎస్కేటి ఫంక్షన్ హాల్లో నిర్వాసితులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ రెడ్ క్రాస్ సొసైటీ కాంతారావు స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వాసితులకు నిత్యవసర సరుకులు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాత్కాలికంగా సరుకులు భోజనాలు మందులు ఏర్పాటు చేశారు. మళ్లీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ముఖ్యమంత్రి బాధితులతో మాట్లాడలేదని ధర్నా: అశ్వాపురం మండలంలో రహదారి పై నిర్వాసితులు ధర్నాకు దిగారు. ఆదివారం ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా అశ్వాపురం మండలంలో ముంపుకు గురైన ఐదు మండలాల నిర్వసితులను పరామర్శించకుండా వెళ్లారని రహదారిపై ధర్నాకు దిగారు. మా గోడును వారికి చెబుతామనుకుంటే వారికి మొండి చేయి ఎదురైంది.. అశ్వాపురం మండలంలో ఐదు గ్రామాలలో 15 వేల మందికి పైగా జీవిస్తున్నారు. వారికి ప్రాణనష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో ఎక్కడ వస్తువులను అక్కడే వదిలి కట్టుబట్టలతో పునరావస కేంద్రాలకు తరలించారు. అప్పటినుంచి అధికారులు సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన బట్టలతో మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాము మాకు అధికారులు గానీ ప్రజాప్రతినిదులు కానీ రాలేదు.మాకు కట్టుకోవడానికి బట్టలు దుప్పట్లు లేక అవస్థలు పడుతున్నాం. చిన్నపిల్లలు దగ్గు జ్వరం వచ్చి అనారోగ్యం పాలై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి మందులు ఇవ్వడానికి ఎవరు అందుబాటులో లేకపోవడం బాధాకరమని అన్నారు. కనీసం మా గోడును ముఖ్యమంత్రితో చెప్పుకుందామనుకుంటే ఆగకుండా వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షిణమే మాకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లని నష్టపోయిన పంట పొలాలకు పాడైపోయిన ఇండ్లకు వస్తువులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

మిర్యాలగూడ. జనం సాక్షి  మహిళల అభ్యున్నతికి సిపిఐ కృషి చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు అన్నారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం …

ఇంత దిగజారుడా. ప్రకృతి విపత్తులపై రాజకీయాలా!

` విపక్షాల వైఖరిని ఖండిరచిన మంత్రి నిరంజన్‌రెడ్డి హైదరాబాద్ల్‌(జనంసాక్షి): ప్రకృతి విపత్తుపై విపక్షాల రాజకీయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తప్పుబట్టారు. వరదలపై …

ఉర్దూ మన దక్కన్‌ భాష..మనందరి యాస

` ఇది ముస్లింలదన్న భావన సరికాదు ` ఏ భాష అయినా నేర్చుకునే హక్కుంది ` మంత్రి కెటిఆర్‌ స్పష్టీకరణ హైదరాబాద్‌(జనంసాక్షి):ఉర్దూ ఒక మతం భాష కాదని, …

తెగించికొట్లాడుడు తెలంగాణ రక్తంలోనే ఉంది

` కేంద్ర కక్షపూరిత వైఖరిపై గళం విప్పండి ` టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం ` రాష్ట్రంపై కక్ష కట్టిన మోడీ ప్రభుత్వం ` అభివృద్ధిని అడ్డుకునే …

విపక్షనేతలో స్పీకర్‌ ఓం బిర్లా భేటీ

సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని వినతి న్యూఢల్లీి,జూలై16(జనం సాక్షి ): లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల …

ఇద్దరు పిల్లల పాలసీకి వ్యతిరేకం

చైనా చేసిన తప్పును మనం చేయరాదన్న ఓవైసీ హైదరాబాద్‌,జూలై14(జనం సాక్షి): కుటుంబ నియంత్రణకు తాను బద్ద వ్యతిరేకినని, ఇద్దరు పిల్లల పాలసీకి తాను వ్యతిరేకమని ఎంఐఎం అధినేత, …

ఫ్యాషన్‌ డిజైనర్‌ నందితా మహ్తానీతో జమ్వాల్‌ పెల్ళి

ఈ మధ్య బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే కత్రీనా కైఫ్‌`విక్కీ కౌశల్‌, ఆలియా భట్‌`రణ్‌బీర్‌ కపూర్‌ వంటి స్టార్‌ జంటలు వివాహ బంధంతో …

తాజావార్తలు