ముఖ్యాంశాలు

దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల అరెస్ట్‌

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పట్టుకున్న సిసిఎస్ పోలీసులు. 7 లక్షల 38 వేల రూపాయల విలువ చేసే తొమ్మిదిన్నర తులాల బంగారు …

హిమపాతంలో గల్లంతైన ఏడుగురు సైనికులు!

ఈటానగర్‌,ఫిబ్రవరి 7(జనంసాక్షి):అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఆకస్మిక హిమపాతం వల్ల విధుల్లో ఉన్న ఏడుగురు సైనికులు గల్లంతయ్యారని ఆర్మీ అధికారులు వెల్లడిరచారు. రాష్ట్రంలోని ఎత్తయిన ప్రదేశం కమెంగ్‌ సెక్టార్‌లో శనివారం …

మణికొండ భూములు సర్కారువే. ` సుప్రీం

హైదరాబాద్‌,ఫిబ్రవరి 7(జనంసాక్షి):మణికొండల భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ ప్రాంతంలోని 1654.32 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో …

యాదాద్రి పునర్నిర్మాణ పనులపై కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే

` మరోమారు పరిశీలించిన సీఎం కేసీఆర్‌ ` వచ్చే నెలలో మహాసంప్రోక్షణ నేపథ్యంలో పలు సూచనలు యాదాద్రి భువనగరి,ఫిబ్రవరి 7(జనంసాక్షి):వచ్చేనెల మార్చిలో యాదాద్రి ఆలయ మహాసంప్రోక్షణను పురస్కరించుకుని …

కొవిన్‌ పోర్టల్‌లో ఆధార్‌ తప్పనిసరి కాదు..!

` సుప్రీంకోర్టులో కేంద్ర ఆరోగ్యశాఖ అఫిడవిట్‌ దిల్లీ,ఫిబ్రవరి 7(జనంసాక్షి): ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపడుతోన్న భారత్‌.. ఇందుకోసం కొవిన్‌ (అనీచిఎఔ) పోర్టల్‌ను వినియోగిస్తోన్న సంగతి తెలిసిందే. …

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఖరారు

ఏప్రిల్‌ 20 నుంచి ఫస్టియర్‌ పరీక్షలు హైదరాబాద్‌,ఫిబ్రవరి 7(జనంసాక్షి):2021` 22 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఇంటర్మీడియెట్‌ పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్‌ ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రకటించింది. ఇంటర్‌ …

ఓవైసీ.. జడ్‌కేటగిరి భద్రతను స్వీకరించండి

` ముప్పు పొంచి ఉంది ` రాజ్యసభలో అమిత్‌షా విజ్జప్తి దిల్లీ,ఫిబ్రవరి 7(జనంసాక్షి):ఇటీవల ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వాహనంపై కాల్పుల ఘటనపై కేంద్ర …

దశాబ్దాలపాటు కొవిడ్‌ ప్రభావం ఉంటుంది

` డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక జెనీవా,ఫిబ్రవరి 7(జనంసాక్షి): గత రెండేళ్లుగా వణికిస్తోన్న కరోనా మహమ్మారి బారి నుంచి ఎప్పుడు బయటపడతామా అని యావత్‌ ప్రపంచం ఎదురుచూస్తోంది. కొద్ది రోజులుగా …

.కాంగ్రెస్‌ వల్లే కొవిడ్‌ వ్యాప్తి పెరిగిందట!

` ప్రధాని మోదీ వింత వ్యాఖ్యలు దిల్లీ,ఫిబ్రవరి 7(జనంసాక్షి): దేశంలో కొవిడ్‌ తొలిదశలో వైరస్‌ వ్యాప్తికి బాధ్యత కాంగ్రెస్‌దేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.కరోనా ప్రారంభ దశలో …

సింగరేణి ప్రవేటీకరణకు కేంద్రం కుట్ర

` సెగ ఢలీికి తగులుతుంది..జాగ్రత్త! ` సింగరేణిని దెబ్బతీస్తే.. భాజపా కోలుకోని విధంగా దెబ్బతింటుంది ` మంత్రి కేటీఆర్‌ హెచ్చరిక ` కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి …

తాజావార్తలు