ముఖ్యాంశాలు

నేడు యూపిలో తొలిదశ ఎన్నికలు

  ` 11 జిల్లాల్లో 58 స్థానాలకు ఓటింగ్‌ ` రంగంలో 623 మంది అభ్యర్థులు లక్నో,ఫిబ్రవరి 9(జనంసాక్షి):ఉత్తర ప్రదేశ్‌లో తొలిదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం …

కర్ణాటకలో కళాశాలల వద్ద 144 సెక్షన్‌

` హిజాబ్‌ వివాదం ధర్మాసనానికి బదిలీ బెంగళూరు,ఫిబ్రవరి 9(జనంసాక్షి): కర్ణాటకను హిజాబ్‌ వస్త్రధారణ వివాదం కుదిపేస్తోంది. ఈ వివాదం కారణంగా నిన్న పలు ప్రాంతాల్లో రెండు వర్గాల …

డ్రగ్స్‌కట్టడికి ప్రత్యేక నిఘావిభాగం

` హైదరాబాద్‌లో నార్కోటిక్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ ఏర్పాటు :సిపి ఆనంద్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 9(జనంసాక్షి):నగరంలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో నార్కోటిక్‌ ఎన్ఫోర్స్‌ మెంట్‌ వింగ్‌ విభాగాలు ఏర్పాటు అయ్యాయి. …

తలుపులు మూసేకదా.. తెలంగాణ ఇచ్చింది

  ` మోదీ వ్యాఖ్యలను సమర్ధించిన రాజాసింగ్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 9(జనంసాక్షి): తెలంగాణపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్‌ నేతలు తప్పుబట్టడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ …

మోదీ వ్యాఖ్యలపై భగ్గుమన్న తెలంగాణ

` రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన తెలంగాణ ఉద్యమకారులు ` రాష్ట్రవ్యాప్తంగా తెరాస శ్రేణుల భారీనిరసనలు ` ఎక్కడిక్కడ మోడీ దిష్టి బొమ్మల దహనం ` ర్యాలీలు,నిరసలనలతో హోరెత్తిన తెలంగాణ …

తెలంగాణను ప్రధాని మళ్లీ మళ్లీ అవమానిస్తున్నారు

` రాష్ట్ర ప్రజలకు మోదీ క్షమాపణల చెప్పాలి ` మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ ` నేడు రాష్ట్ర్యవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపు హైదరాబాద్‌,ఫిబ్రవరి 8(జనంసాక్షి):ప్రధాని …

ఆదిలాబాద్‌లో పత్తి పరిశోధనా కేంద్రం ఏర్పాటు

తెలంగాణ వ్యవసాయరంగం పురోగమించేలా చర్యలు పంటకాలనీల ఏర్పాటుకు సత్వర నిర్ణయాలు అధధికారులతో సవిూక్షలో వెల్లడిరచిన మంత్రినిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి 8(జనంసాక్షి):ఆదిలాబాద్‌లో తెలంగాణ పత్తి పరిశోధనా కేంద్రం వెంటనే …

తెలంగాణపై మోడీ విద్వేషం బయటపడిరది

` పార్లమెంట్‌ వేదికగా అజ్ఞానంగా మాట్లాడిన ప్రధాని ` అందరినీ మోసపం చేయడమే మోడీకి అలవాటు ` తెలంగాణపై మాట్లాడుతుంటే బిజెపి ఎందుకు మౌనం ` సిగ్గుతో …

దేశంలో సమస్యలకు కాంగ్రెస్సే కారణం

` తెలంగాణను విభజించి విభజన సమస్యలు సృష్టించారు ` కాంగ్రెస్‌ మైండ్‌సెట్‌ అర్బన్‌ నక్సలైట్లను తలపిస్తోంది ` కరోనా సంక్షోభాన్ని దేశం ఐక్యంగా ఎదుర్కొంది ` ప్రపంచదేశాలకు …

కర్ణాటకలో ముదురుతున్న హిజాబ్‌ వివాదం

` విద్యాసంస్థలు మూడు రోజులు బంద్‌ బెంగళూరు,ఫిబ్రవరి 8(జనంసాక్షి):కర్ణాటకలో హిజాబ్‌ లొల్లి చినుకు చినుకు గాలివాన అన్నట్లుగా మారింది. నెలరోజుల క్రితం ఉడిపి జిల్లాలోని ప్రారంభమైన ఈ …

తాజావార్తలు