Friday, 13 November 2026

వరంగల్

ఫీజు బకాయిల కోసం ఎబివిపి ఆందోళన

జడ్చర్ల,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ బుధవారం జడ్చర్లలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. స్థానిక అంబేద్కర్‌ చౌరస్తాలో రోడ్డుపై ఏబీవీపీ నాయకులు, కళాశాల్లోని విద్యార్థులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలతో…

నిరంతర కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

జనగామ,ఆగస్టు 8(జ‌నం సాక్షి): రైతులకు 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మాజీ ఉపముఖ్యమంత్రి,ఘనాపూర్‌ ఎమ్మెల్యే రాజయ్య పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ రైతుబంధు, రైతుబీమా పథకాలు తీసుకొచ్చారని అన్నారు. దేశంలోనే…

అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం

సూర్యాపేట,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): మంత్రి జగదీశ్‌రెడ్డి నేడు సూర్యాపేట జిల్లా పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలో బోడి కొండలపై 190 హెక్టార్లలో నాటిన 40 వేల మొక్కల పెరుగుదల,…

రేగులతండా గ్రామ పంచాయతీని ప్రారంభించిన ఎర్రబెల్లి

జనగామ,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): రైతుబీమాతో అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలిచిందని పాలకుర్తి ఎంఎల్‌ఎ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం కొడకండ్ల మండలంలో ఆయన పర్యటించారు. నూతనంగా ఏర్పడిన రేగులతండా గ్రామ పంచాయతీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆ గ్రామంలో మొక్కలు…

అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులు

కసరత్తు చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం జనగామ,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): అర్హులైన నిరుపేదలకు రేషన్‌కార్డులు అందించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. కార్డులు…

కంటి వెలుగు పేదలకు వరం

ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: కొప్పుల జగిత్యాల,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): సీఎంకెసిఆర్‌ కంటి వెలుగు పేరుతో మరో అద్బుతమైన కార్యక్రమాన్ని రూపొందించారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకాన్ని సీఎం…

రైతులకు అండగా ఫసల్‌బీమా యోజన

సకాలంలో ఆదుకుంటున్న పథకం బీమాపట్ల రైతుల్లో అవగాహనతో మార్పు భూపాలపల్లి,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): మన దేశంలో అతివృష్టి, అనావృష్టి, ఆకాల వర్షాలు, కరవులతో తల్లడిల్లుతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్బీవై)…

గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి

ఒక్క అడుగు పరిశుభ్రత వైపు అధికారుల ప్రోద్బలంతో మారిన పరిస్థితి కేవలం 22 రోజుల్లో 280 మరుగుదొడ్ల నిర్మాణం బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా కన్నూర్‌ గ్రామం వరంగల్‌,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): వరంగల్‌ అర్బన్‌ జిల్లా లోని కమలాపూర్‌ మండలంలోని…

సర్కార్‌ స్కూళ్లే మేలు

జనగామ,ఆగస్ట్‌ 8(జ‌నం సాక్షి):గ్రావిూణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క రూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని, ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని డిఇవో అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించి తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోవద్దన్నారు. గురుకులాలను ప్రతి…

జయశంకర్‌ సార్‌కు ఆశయాల మేరకు నడుచుకుంటున్న కెసిఆర్‌

కడియం తదితరుల ఘన నివాళి వరంగల్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): ఆచార్య జయశంకర్‌ సార్‌ జయంతి సందర్భంగా పలువురు నివాళి అర్పించారు. ఆయన విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పూలదండ వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జయశంకర్‌ సార్‌…