Friday, 13 November 2026

వరంగల్

మల్కాపూర్‌ రిజర్వాయర్‌కు ఆదిలోనే హంసపాదు

నిర్మాణానికి లింగపల్లి గ్రామస్థుల నిరాకరణ మమ్మల్ని ముంచి ఎవరికో న్యాయం చేస్తే ఎలా అని నిలదీత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి తెగేసి చెప్పిన గ్రామస్థులు లింగంపల్లి గ్రామస్తుల ముఖాముఖిలో ఎటూ తేలని వ్యవహారం జనగామ,ఆగస్టు13(జ‌నం సాక్షి): మల్కాపూర్‌…

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

సూర్యాపేట,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): చివ్వెంల మండలం గుంజలూరు వద్ద జాతీయ రహదారి(65)పై శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా…

నేటినుంచి శ్రావణశోభ

ప్రత్యేక పూజలుకు సిద్దం అయిన యాదాద్రి యాదాద్రి,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ఆషాఢ మాసం శనివారంతో ముగిసింది. ఆదివారం నుంచి శ్రావణమాసంప్రారంభం కానుంది. దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ప్రత్యేక పూజలకు సిద్దం అవుతోంది. భక్తిపర్వాలు.. పండగలు.. ఆలయ సందర్శనలు.. రాఖీబంధన్‌…

నిలిచిపోయిన కాళేశ్వరం పనులు

భారీవర్షాలతో పనులకు ఆటంకం జయశంకర్‌ భూపాలపల్లి,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): జిల్లాలో భారీ వర్షాల కారణంగా కాలేశ్వరం పనులు నిలిచిపోయాయి. ఇటీవలి కాలంలో ఇది రెండో సారి. కాటారం, మహాదేవాపూర్‌, మహాముత్తారం, మల్హర్‌, పలిమెల మండలాల్లో భారీ వర్షం పడుతోంది. మహాముత్తారం…

పాడి రైతులను ఆదుకునేందుకే బర్రెల పథకం

ముల్కనూరులో ప్రారంభించిన మంత్రి తలసాని వరంగల్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బర్రెల పంపిణీ పథకం ప్రారంభమైంది. వరంగల్‌ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో బర్రెల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌…

కంటివెలుగుపై ఊరూరా ప్రచారం

  కలెక్టర్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు మహబూబాబాద్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంపై ఆయా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రజలు తప్పనిసిరిగా వచ్చి పరీక్షలు చేయించుకునే గ్రామాలో దండోరా వేయనున్నారు. దీనిపై కలెక్టర్‌…

కంప్యూటర్‌ కోర్సుల్లో నైపుణ్య శిక్షణ

యువతకు కలసివస్తున్న అవకాశాలు వరంగల్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రావిూణ కౌశల్య యోజన(డీడీయూ-జీకేవై), ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌, మార్కెటింగ్‌ మిషన్‌ (ఇజీఎంఎం) ద్వారా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. గ్రావిూణ, పట్టణ ప్రాంతాల్లోని…

పంచాంగకర్త నృసింహరామ సిద్దాంతి కన్నుమూత

వరంగల్‌ రూరల్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): ప్రముఖ జ్యోతిష్య పండితుడు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్దాంతి గురువారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం కొడకండ్లలోని తన స్వగృహంలో శివైక్యం చెందారు. కొడకండ్ల సిద్దాంతిగా ఆయనకు…

ఉమ్మడి జిల్లాలో కంటివెలుగును విజయం చేయాలి: చందూలాల్‌

వరంగల్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈనెల 15వ తేదీ నుంచి నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ఉమ్మడి జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుదామని మంత్రి చందూలాల్‌ కోరారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు,…

కూరగాయల సాగుపై రైతుల ఆసక్తి

సబ్సిడీపై నారు సరఫరాచేస్తున్న ప్రభుత్వం 800 ఎకరాల్లో టమాటా సాగుకు రైతుల సన్నాహాలు జనగామ,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): ప్రభుత్వ ప్రోత్సాహం,సబ్సిడీలతో పాటు రాబడి పెరనగడంతో రైతులు కూరగాయ పంటలకు ముందుకు వస్తున్నారని జనగామ జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమశాఖ అధికారి కేఆర్‌…