వరంగల్ జిల్లాలో మూతపడిన ఆలయాలు
వరంగల్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వరంగల్ జిల్లాలో అర్చకులు సమ్మెకు దిగారు. దీంతో జిల్లావ్యాప్తంగా 400 ఆలయాలు మూతపడ్డాయి. అన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలు ఆర్చకులు నిరసన చేపడుతున్నారు.