జాతీయం

ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్ల ఎస్సీ, ఎస్టీలకు కోటా

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 4 : ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయించిన బిల్లుకు మంగళవారం నాడు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. దీనిపై …

బొగ్గు కుంభకోణంలో దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు

ఐదు కంపెనీలపై కేసులు బొగ్గు స్కాంలో కాంగ్రెస్‌ ఎంపీ హస్తం ! న్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 : బొగ్గు కుంభకోణం కేసుపై ఎట్టకేలకు సీబీఐ కదిలింది. దేశవ్యాప్తంగా …

తెలంగాణ ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌కు

ఉద్యమ రుచి చూపిస్తాం తెలంగాణ మార్చ్‌తో కేంద్రం మెడలు వంచుతాం : కోదండరాం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, …

నిండు సభలో నిర్వాసితుల సమస్యలపై

అంగీ చింపుకున్న జార్ఖండ్‌ ఎమ్మెల్యే సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి): నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఓ ఎమ్మెల్యే జార్ఖండ్‌ అసెంబ్లీలో వీరంగం సృష్టించాడు. తన డిమాండ్ల కోసం పట్టుబడుతూ …

18 మైనింగ్‌ సంస్థలపై నిషేధం ఎత్తివేత

కర్ణాటకలో మళ్లీ మొదలుకానున్న గనుల తవ్వకాలు సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి):కర్ణాటకలో గనుల తవ్వకాలపై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఎత్తివేసింది. లీజు ఒప్పందాలను తు.చ. తప్పకుండా పాటించాలని …

రాజ్యాసభ రేపటికి వాయిదా

ఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై రాజ్యాసభలోనూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ఓసారి సభ రెండు గంటలు వాయిదా పడింది. అనంతరం తిరిగి సమావేశమైన ఇదే పరిస్థితి నెలకొంది …

ఏపీ భవన్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం-మంటలను అదుపులోకి తీసుకొచ్చిన సిబ్బంది.

ఢిల్లీ: ఏపీ భవన్‌లో స్వల్ప అగ్ని ప్రమాదంసంబవించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చిన సిబ్బంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగుతున్నట్లు అనుమానిస్తున్నారు.

ఢిల్లీలో పెచ్చురిల్లిన హింస పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ

మయూర్‌ విహార్‌ వద్ద ఘటన పోలీసుల కాల్పులు ఒకరి మృతి, పలువురికి గాయాలు న్యూఢిల్లీ , సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి): ఢిల్లీలోని మయూర్‌ విహార్‌ వద్ద పోలీసులు, …

బల్క్‌ ఎస్సెమ్మెస్‌లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 30: అస్సాం అల్లర్ల నేపధ్యంలో బల్క్‌ ఎస్సెమ్మెస్‌లపై నిషేధం విధించిన కేంద్ర ¬ంశాఖ తాజాగా దేశంలో పరిస్థితులను సవిూక్షించి నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నిర్ణయం …

కసబ్‌కు ఉరే సరి

కింది కోర్టు తీర్పులను సమర్థించిన సుప్రీం భారత్‌పై దండెత్తడమే అతి పెద్ద తప్పు మరణ శిక్షకు మించి మరోశిక్ష లేదు పాక్‌ భూభాగం పైనుంచే దాడులకు కుట్ర …