అక్బరుద్దీన్ కేసులో నిందితులకు నోబెయిల్
న్యూఢిల్లీ: హైదరాబాద్ పాతబస్తికి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హత్యాయత్నం కేసులో నిందితులకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తమకు బెయిల్ మంజూరు చేయాలని నిందితులు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. నిందితులకు బెయిల్ ఇవ్వలేమని తీర్పునిచ్చింది.