రాకెట్ లాంచర్‌తో మావోయిస్టుల దాడి
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గడ్‌లోని గోల్లపల్లి పోలిస్ స్టేషన్‌పై మావోయిస్టులు రాకెట్ లాంచర్‌తో దాడి చేశారు. రాకెట్ లాంచర్ పోలిసు స్టేషన్‌కు దూరంగా పడడంతో ప్రమాదం తప్పినట్లు సమాచారం.
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గడ్‌లోని గోల్లపల్లి పోలిస్ స్టేషన్‌పై మావోయిస్టులు రాకెట్ లాంచర్‌తో దాడి చేశారు. రాకెట్ లాంచర్ పోలిసు స్టేషన్‌కు దూరంగా పడడంతో ప్రమాదం తప్పినట్లు సమాచారం.
షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.5 నమోదైంది. చంబా, లహాల్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
సంగారెడ్డి : తెలుగుదేశం అధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాల వేసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఅర్ విగ్రహనికి పూలమాల వేసి హైదరాబాద్‌కు బయలుదేరారు