జాతీయం

వరవరరావుకు స్వల్ప ఊరట

ముంబయి,సెప్టెంబరు 24(జనంసాక్షి):భీమా కోరేగావ్‌ కేసులో విచారణ ఖైదీగా ఉన్న వరవరరావు.. తన బెయిల్‌ పొడిగించాలంటూ బాంబే హై కోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్‌పై స్వల్ప ఊరట లభించింది. …

భారత్‌,అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలి

` ఇరుదేశాల మధ్య ధృడమైన బంధం కోసమే ఈ చర్చలు ` అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ వెల్లడి ` ఈ ద్వైపాక్షిక సమావేశం ఎంతో కీలకం ` …

కోర్టులో దారుణం

` న్యాయవాద దుస్తుల్లో వచ్చి గ్యాంగ్‌స్టర్‌ హత్య ` ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండగులు మృతి దిల్లీ,సెప్టెంబరు 24(జనంసాక్షి):దేశ రాజధానిలో పట్టపగలే కాల్పుల కలకలం చోటుచేసుకుంది. దిల్లీలోని రోహిణి …

సివిల్స్‌ ఫలితాల విడుదల

` ఫస్ట్‌అటెంప్ట్‌లోనే మన వరంగల్‌ అమ్మాయికి 20వ ర్యాంకు దిల్లీ,సెప్టెంబరు 24(జనంసాక్షి): అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగుల నియామకం కోసం నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష`2020 తుది …

పండగల వేళ ఎలక్టాన్రికి పరికరాలపై ధరల మోత

కనీసం 8శాతం పెరిగే ఛాన్స్‌ ఉందన్న నిపుణులు న్యూఢల్లీి,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : పండగల సీజన్‌ వేళ ఎలక్టాన్రిక్‌ వస్తువలపై ధరలు పెంచారు. పండగ సీజన్‌లో ఏది కొనాలన్నా …

అస్సాంలో ఉద్రిక్తంగా ఆందోళనలు

` పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి! ` రాష్ట్ర ప్రభుత్వమే హింసను ప్రోత్సహిస్తోంది ` రాహుల్‌గాంధీ ఆరోపణ గుహవాటి,సెప్టెంబరు 23(జనంసాక్షి): ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఏర్పాటైన నివాసాలను …

వాయు కాలుష్యంతో ఏటా 70 లక్షల అకాల మరణాలు

` డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక వాషింగ్టన్‌,సెప్టెంబరు 23(జనంసాక్షి): ప్రపంచ వ్యాప్తంగా ఏటా 70లక్షల అకాల మరణాలకు గాలి కాలుష్యం కారణమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి స్పష్టం చేసింది. …

సెకండ్‌ వేవ్‌ ఇంకా ముగియలేదు

` కేంద్రం హెచ్చరిక ` 18 ఏళ్లు పైబడిన వారిలో 66% మందికి తొలి డోసు పూర్తి ` దివ్యాంగులకు ఇంటి వద్దే టీకా దిల్లీ,సెప్టెంబరు 23(జనంసాక్షి): …

మహారాష్ట్రలో ఘోరం

` బాలికపై గ్యాంగ్‌రేప్‌ ` 15ఏళ్ల బాలికపై 29మంది ఏడాదిగా అత్యాచారం! ` ఇద్దరు మైనర్లతోసహా 23 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ` నిందితులపై …

పెగాసస్‌పై నిపుణుల కమిటీ

` సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం దిల్లీ,సెప్టెంబరు 23(జనంసాక్షి): దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని …