జాతీయం

అచ్చేదిన్‌ రాలేదు

` మోదీ పాలనపై జనం అసంతృప్తి ` బీజేపీ పాలనకన్నా కాంగ్రెసే నయం అన్న భావనలో ప్రజలు ` ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలతో సతమతం ` …

స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు భారీ లాభాలు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ రోజు మార్కెట్‌ ప్రారంభమే రికార్డు స్థాయిలో 61,088 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత …

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. వైద్య బృందం …

వంట నూనె ధరలు తగ్గే అవకాశం

    న్యూఢిల్లీ: దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం సోయాబీన్, సన్ ఫ్లవర్, ముడి పామ్ ఆయిల్ పై బేసిక్ …

చిన్నపిల్లలకు కోవాగ్జిన్‌

దిల్లీ,అక్టోబరు 12(జనంసాక్షి):కరోనా బారి నుంచి పిల్లలకు రక్షణ కల్పించేలా కేంద్రం శుభవార్త చెప్పింది. 2`18 ఏళ్ల వారికి కొవాగ్జిన్‌ టీకా ఇచ్చేందుకు నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపింది. …

విద్యుత్‌ సంక్షోభంపై కేంద్రం తర్జన భర్జన

` మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలకు ‘కరెంట్‌’ సాయం చేయాలి ` ప్రజల అవసరాల కోసం కేంద్రం వద్ద ఉన్న ‘కేటాయించని విద్యుత్‌’ను వాడుకోవాలి …

విద్యుత్‌ కొరత, బొగ్గు ఉత్పత్తిలపై కేంద్రం అలర్ట్‌

మిగులు విద్యుత్‌ పక్క రాష్టాల్రకు ఇవ్వాలని సూచన వర్షాల కారణంగా బొగ్గు సరఫరా నిలిచిందని భావన త్వరలోనే అంతా సర్దుకుంటుందని ఆశాభావం న్యూఢల్లీి,అక్టోబర్‌12 ( జనం సాక్షి …

ఉత్తరాఖండ్‌లో బిజెపికి షాక్‌

మంత్రి యశ్‌పాల్‌, కుమారుడు సంజీవ్‌ ఆర్య పార్టీకి రాజీనామా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన న్యూఢల్లీి,అక్టోబర్‌11 (జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో అధికార బీజేపీకి షాక్‌ తగిలింది. మంత్రి యశ్‌పాల్‌ ఆర్య, …

యూపి సిఎం యోగికి గుదిబండగా సమస్యలు

లఖింపూర్‌ ఖేరి ఘటనతో విపక్షాల్లో ఉత్సాహం ముంచుకొస్తున్న విద్యుత సమస్యపై పోరాటానికి సిద్దం లక్నో,అక్టోబర్‌11 ( జనం సాక్షి ), : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి మరో ఆరు …

దేశంలో ముంచుకొస్తున్న విద్యుత్‌ సంక్షోభం

సిఎం లేఖలతో బయటపడుతున్న విద్యుత్‌ డొల్ల బొగ్గు నిల్వలకు ఢోకా లేదంటున్న కేంద్రం న్యూఢల్లీి,అక్టోబర్‌11( జనం సాక్షి ), : దేశంలో బొగ్గు కొరతతో థర్మల్‌ విద్యుత్‌ …