జాతీయం

అమిత్‌షా,పియూష్‌గోయల్‌లతో సీఎం కేసీఆర్‌ భేటీ

న్యూఢల్లీి,సెప్టెంబరు 27(జనంసాక్షి):మరో సారి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. రెండు రోజుల్లో ఇది రెండో భేటీ. సీఎం కేసీఆర్‌ వెంట డీజీపీ …

భారత్‌బంద్‌ విజయవంతం

` నిలిచిన రైళ్లు, రవాణా వ్యవస్థ ` సాగుచట్టాల రద్దు వరకు పోరు ఆగదు ` రైతు సంఘాల హెచ్చరిక దిల్లీ,సెప్టెంబరు 27(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన …

పౌరుల ఆరోగ్య వివరాలు డిజిటలైజేషన్‌

ప్రతి భారతీయుడికి డిజిటల్‌ హెల్త్‌ ఐడీ డిజిటలైజేషన్‌తో సులభమైన వైద్య చికిత్సలకు వీలు దేశవ్యాప్తంగా 90 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను ఇచ్చాం వ్యాక్సినేషన్‌, కోవిడ్‌ చికిత్సలో వైద్య …

దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌

ఎక్కడిక్కడే రోడ్ల దిగ్బంధనం బంద్‌తో స్తంభించిన రవాణా వ్యవస్థ ఉత్తరాదిలో పలుచోట్ల ఆందోళనలు ఉధృతం ఢల్లీి సరిహద్దుల నుంచి రాజదానికి ట్రాఫిక్‌ జామ్‌ రైల్వే ట్రాక్‌లపై బైఠాయించిన …

రైతుల బంద్‌కు రాహుల్‌ మద్దతు

అన్ని పార్టీల మద్దతుతో కొనసాగుతున్న బంద్‌ న్యూఢల్లీి,సెప్టెంబర్‌27(జనంసాక్షి) గత ఏడాది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు సోమవారంనాడు ఇచ్చిన భారత్‌ బంద్‌కు …

దేశంలో 30వేలకు దిగువన కరోనా కేసులు

న్యూఢల్లీి,సెప్టెంబర్‌27(జనంసాక్షి) దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 26,041 కరోనా కేసులు నమోదయ్యాయి. 276 మంది మృతి చెందగా.. …

న్యాయ వ్యవస్థలో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ వారి హక్కు`

దీన్ని డిమాండ్‌ చేయడానికి వీరు అర్హులు ` దసరా తర్వాత ప్రత్యక్ష విచారణ` జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దిల్లీ,సెప్టెంబరు 26(జనంసాక్షి):దేశ న్యాయవ్యవస్థలో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పించాల్సిన అవసరం …

నేడు భారత్‌ బంద్‌` మద్ధతు ప్రకటించిన పలురాజకీయ పార్టీలు

  న్యూఢల్లీి,సెప్టెంబరు 26(జనంసాక్షి): కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం భారత్‌ బంద్‌ నిర్వహించనున్నట్టు రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్‌ మోర్చా తెలిపింది. ఈ …

నదుల పరిరక్షణకు సమష్టి కృషి అవసరం` మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ

దిల్లీ,సెప్టెంబరు 26(జనంసాక్షి): నదులను కాలుష్య రహితం చేసేందుకు దేశ ప్రజల సమష్టి కృషి అవసరమని ప్రధాని మోదీ అన్నారు. నదులు కేవలం ప్రకృతి సంబంధమైనవే కావని.. తల్లి …

దేశ అంతర్గత భద్రతకు మావోయిస్టులే పెను సవాల్‌

మావోయిస్టులకు నిధులు దక్కకుండా చూడండి ` కూంబింగ్‌ పెంచి నిర్మూలించండి` మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్‌షా దిల్లీ,సెప్టెంబరు 26(జనంసాక్షి):దేశంలో మావోయిస్టులను కట్టడి చేసేందుకు కూంబింగ్‌ను ముమ్మరం …