జాతీయం

పెట్టుబడులే లక్ష్యంగా ప్రధాని పర్యటన

` నేటి నుంచి అధికార కార్యక్రమాలు ` పలు దిగ్గజ కంపెనీల అధినేతలతో మోదీ భేటీ వాషింగ్టన్‌,సెప్టెంబరు 23(జనంసాక్షి): అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర …

బెంగుళూరు సిటీలో భారీ పేలుడు

పేలుడుకు ముగ్గురు దుర్మరణం బెంగళూరు,సెప్టెంబర్‌23 (జనంసాక్షి) : బెంగళూరు నగరంలో భారీ పేలుడు సంభవించింది. చామరాజపేట లోని ఓ భవనంలో పేలుడు జరగడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. …

అమెరికా పర్యటనలో మోదీ

` అధ్యక్షుడు జోబైడెన్‌తో కీలక భేటీ ` వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతంపై సమీక్షిస్తాం ` ట్విట్టర్‌లో వెల్లడిరచిన ప్రధాని న్యూఢల్లీి,సెప్టెంబరు 22(జనంసాక్షి): కరోనా సంక్షోభం గట్టెక్కుతున్న వేళ …

బెంగాల్‌ను అఫ్గాన్‌గ ఆమార్చే కుట్ర

బిజెపి అధ్యక్షుడు సుకాంత మజుందర్‌ కోల్‌కతా,సెప్టెంబర్‌21 (జనంసాక్షి)  : పశ్చిమ బెంగాల్‌ భారతీయ జనతా పార్టీ విభాగం అధ్యక్షుడిగా సుకాంత మజుందర్‌ బాధ్యతలు స్వీకరించిన అనంతరమే అధికార …

మొడి బకాయిలపై బ్యాంకుల నిర్లక్ష్యం

ఖాతాదారులకు వదులుతున్న చమురు అన్ని బ్యాంకులదీ అదే దారి ముంబయి,సెప్టెంబర్‌21((జనంసాక్షి):  మొండి బాకీల భారం సామాన్యులపై భారీగా పడుతోంది. వాటి నష్టాన్ని పూడ్చుకోవడానికే అన్నట్లుగా బ్యంకులు ఖాతాదారులపై …

నేను నేరం చేయలేదు.. సాయం చేశాను

` సర్కారుకు కాలమే సమాధానం చెబుతుంది ` సోనూసూద్‌ ముంబయి,సెప్టెంబరు 20(జనంసాక్షి):ప్రముఖ నటుడు సోనూసూద్‌ నివాసాలపై ఇటీవల జరిగిన ఐటీ దాడులపై ఆయన స్పందించారు. నాలుగురోజులపాటు జరిగిన …

మిగులు టీకాలు ఎగుమతి చేస్తాం

` మూడు నెలల్లో 100 కోట్ల డోసులు అందుతాయి ` కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ దిల్లీ,సెప్టెంబరు 20(జనంసాక్షి):కరోనా నివారణ టీకాలను అక్టోబర్‌ నుంచి మళ్లీ …

టోల్‌ తీసుడే..

` వచ్చే ఐదేళ్లలో ఏటా రూ.1.40 లక్షల కోట్ల ఆదాయం ` కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి దిల్లీ,సెప్టెంబరు 19(జనంసాక్షి): ప్రతిష్ఠాత్మక దిల్లీ`ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి …

.డ్రగ్స్‌కు అడ్డాగా గుజరాత్‌

` రూ.9వేల కోట్ల హెరాయిన్‌ పట్టివేత అహ్మదాబాద్‌,సెప్టెంబరు 19(జనంసాక్షి): దేశంలో మరో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టయ్యింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు గుజరాత్‌లో రూ. …

రికార్డు వ్యాక్సినేషన్‌ ఒక్క రోజు ముచ్చటేనా..

` మండిపడ్డ రాహుల్‌ దిల్లీ,సెప్టెంబరు 19(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రికార్డు స్థాయిలో దేశంలో వ్యాక్సిన్లు ఇవ్వడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి …