జాతీయం

నేనంటే మోదీకి దడ ` మమత ఫైర్‌

కోల్‌కతా,సెప్టెంబరు 25(జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి విరుచుకుపడ్డారు. ఇటలీలో వచ్చేనెల జరుగనున్న ప్రపంచ శాంతి సదస్సుకు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం మమతాబెనర్జికి అనుమతి …

సీమ ఎత్తిపోతలు ఆపండి

` కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ ` కృష్ణా,గోదావరి వివాదాలపైనా మంత్రితో చర్చలు న్యూఢల్లీి,సెప్టెంబరు 25(జనంసాక్షి):పాలమూరు రంగారెడ్డికి పూర్తిస్థాయి అనుమతులివ్వాలని కేంద్రమంత్రి గజేంద్ర …

టీ అమ్మిన వ్యక్తి ప్రధాని కాగలడు

` భారత్‌ ప్రజాస్వామ్య గొప్పతనం ` డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ అందించిన తొలి దేశం భారత్‌ ` వందేళ్లలో ఎప్పుడూ చూడని విపత్తును కరోనాతో చూసాం ` అఫ్గాన్‌లో …

అక్టోబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు

రాష్టాల్రను బట్టి 21 రోజులపాటు సెలవుదినాలు యా పండగల కారణంగా వివరాలు ప్రకటించిన ఆర్‌బిఐ ముంబై,సెప్టెంబర్‌25 (జనంసాక్షి); దసరా,దీపావళిలతో పాటు వరుసగా వచ్చే వివిధ రకాల సెలవులతో …

ఎయిమ్స్‌ లైట్‌హౌజ్‌ లాంటిది

ప్రజల్లో ఉన్న ప్రతిష్ట అపారం అందుకే అన్ని రాష్టాల్రు ఎయిమ్స్‌ కోసం పట్టు ఎయిమ్స్‌ వ్యవస్థాపక దినోత్సవంలో మాండవీయ న్యూఢల్లీి,సెప్టెంబర్‌25 (జనంసాక్షి);  ఆరోగ్య రంగంలో ఎయిమ్స్‌ లైట్‌హౌజ్‌ లాంటిదని …

పలు గుర్తులను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం

న్యూఢల్లీి,సెప్టెంబర్‌25  (జనంసాక్షి); కేంద్ర ఎన్నికల సంఘం పలు గుర్తులను సవరిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఎన్నికల సంఘం జాతీయ, రాష్ట్ర పార్టీలకు శాశ్వత గుర్తులు కేటాయించింది. ఎన్నికల …

కాంగ్రెస్‌లో చేరనున్న కన్నయ్య, జిగ్నేష్‌ మేవాని

న్యూఢల్లీి,సెప్టెంబర్‌25 (జనంసాక్షి);  సీపీఐ నేత కన్నయ్య కుమార్‌, రాష్టీయ్ర దళిత్‌ అధికార్‌ మంచ్‌ (ఆర్‌డీఏఎం) ఎమ్మెల్యే జిగ్నేష్‌ మెవాని ఈనెల 28న కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ …

సహకార రంగం బలోపేతంతోనే అభివృద్ది

ఆర్థిక వ్యవస్థ పునాదుల్లో ఈ రంగానికీ కీలక భూమిక మెగా సహకార సంఘాల ప్రతినిధుల సభలో అమిత్‌ షా న్యూఢల్లీి,సెప్టెంబర్‌25  (జనంసాక్షి); సహకార సంఘాలు దేశ అభివృద్దిలో …

వాటికన్‌ సదస్సుకు మమతకు దక్కని అనుమతి

న్యూఢల్లీి,సెప్టెంబర్‌25  (జనంసాక్షి);  వాటికన్‌లో వచ్చే నెలలో జరిగే ప్రపంచ శాంతి సదస్సులో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి అనుమతి లభించలేదు. ఆమెకు అనుమతి ఇచ్చేందుకు విదేశీ …

 పాలమూరు ప్రాజెక్టులకు లైన్‌ క్లీయర్‌ చేయండి

జిల్లా ప్రతినిధులతో కలసి షెకావత్‌లో కెసిఆర్‌ భేటీ కృష్ణా,గోదావరి వివాదాలపైనా మంత్రితో చర్చలు న్యూఢల్లీి,సెప్టెంబర్‌25  (జనం సాక్షి) : పాలమూరు రంగారెడ్డికి పూర్తిస్థాయి అనుమతులివ్వాలని కేంద్రమంత్రి గజేంద్ర …