వార్తలు

అస్సాంలో ఆగని హింస

కోఖ్రాఝర్‌: అస్సాంలో హింస కొనసాగుతోంది. అక్కడి ఘర్షణల్లో 32 మంది మృతి చెందగా పోలీసుల కాల్పల్లో 4గురు మృతి చెందారు. సహాయశిబిరాల్లో లక్షమంది నిరాశ్రయులు ఉన్నారు. హింసను …

ముఖ్యమంత్రి 27 నుంచి శ్రీకాకుళంలో ఇందిరామ్మ బాట

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 27నుంచి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 29వ తేదీవరకు ఆయన జిల్లాలో పర్యటిస్తారు.

రాజ్‌ఘాట్‌ను సందర్శించిన ప్రణబ్‌

న్యూఢిల్లీ: భారత 13వ రాష్ట్రపతిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్న ప్రణబ్‌ ముఖర్జీ ఈ రోజు ఉదయం రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. మెర్సిడెజ్‌ బెంజ్‌లో 12 తల్కతోరా రోడ్డులోని తన …

బస్సులు నిలిపివేయటంతో ఇబ్బందులు

కెరమెరి: జరి గ్రామ వద్ద ప్రధాన రహదారిపై ఉన్న వంతెన పక్కకు రహదారి సగం వరకు కొట్టుకుపోయింది. దీంతో ముందస్తుగా ఆసిఫాబాద్‌ ఆర్టీసీ డిపో ఆదిలాబాద్‌ వైపు …

హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో చోరీ యత్నం

హైదరాబాద్‌: అశోక్‌నగర్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ  ఏటీఎంలో చోరీ యత్నర జరిగింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డును కొందరు దుండగులు తుపాకులతో బెదిరించి చోరీకి యత్నించారు. వీలుకాకపోవటంతో ఏటీఎంను ధ్వంసం …

మక్కాలో సీసీ కెమెరాలు!

హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి) :మక్కా మసీదులో సిసి కెమెరాలు, డోర్‌ఫ్రేం మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాదు జిల్లా కలెక్టర్‌ నటరాజన్‌ గుల్జార్‌ అన్నారు. మంగళవారం …

కావేరీ జలాల సమస్య పరిష్కరించండి : జయలలిత

చెన్నయ్‌, జూలై 24 : కేంద్రానికి ఇప్పటివరకు లేఖలు రాసిన సిఎం జయలలిత మంగళవారం నాడు ఏకంగా మాటల తూటాలను సంధించారు. యుపిఎ ప్రభుత్వంలో అంతర్గత పోరు …

మహారాష్ట్ర సిఎంపై ఎమ్మెల్యేల అసంతృప్తి

ముంబాయి, జూలై 24 : మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ పై ఎమ్మెల్యేలు అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. రెండేళ్ళ క్రితం మహారాష్ట్ర గద్దెనెక్కిన పృథ్వీరాజ్‌ చవాన్‌పై ఎమ్మెల్యేలు అసంతృప్తి …

టైగర్‌ రిజర్వ్‌డ్‌ ఫాారెస్టుల్లో పర్యాటకులను

అనుమతించొద్దు : సుప్రీం అదేశం పులుల సంరక్షణ కేంద్రాలలో పర్యటకం వద్దు న్యూఢిల్లీ, జూలై 24 : పులుల సంరక్షణ ప్రియులకు సుప్రీంకోర్టు చక్కటి శుభవార్త తెలియజేస్తూ …

నక్సల్స్‌ సానుభూతి పరుల లొంగుబాటు

భద్రాచలం: మావోయిస్టులకు సహకరిస్తున్న ఖమ్మం జిల్లా వెంకటాపురం, చర్ల మండలాలకు చెందిన దాదాపు 148 మంది సానుభూతి పరులు జిల్లా ఎస్పీ హరికుమార్‌ ఎదుట లొంగిపోయారు. ఈ …

తాజావార్తలు