సీమాంధ్ర

బోటు మునక సహాయక చర్యలకు హెలికాప్టర్

తూర్పుగోదావరి: పాపికొండల టూర్‌కు బయలుదేరిన బోట్ మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేసింది. 30 మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని కచులూరు …

సీఎం కేసీఆర్ ఆదేశాలు..కాకినాడకు మంత్రి పువ్వాడ

తూర్పుగోదావరి: పాపికొండ టూర్ లో బోటు ముంపు ఘటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేశారు. తెలంగాణ …

గోదావరిలో ఘోర ప్రమాదం.. పర్యాటక బోటు గల్లంతు

తూర్పుగోదావరి: పాపికొండ టూర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. 50 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో వెళుతున్న రాయల్ వశిష్ఠ ప్రైవేటు బోటు గోదావరిలో మునిగిపోయింది. …

అభివృద్ది పేరుతో దగా చేస్తున్నారు

అనంతపురం,సెప్టెంబర్‌13(జనంసాక్షి): ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ పేర్కొన్నారు. రాష్టాన్రికి  రావాల్సిన ¬దాను, నిధులను రాబట్టడంలో గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు …

ఉక్కు ఫ్యాక్టరీయే దిక్కు చిత్తశుద్ది లేని కేంద్రం: సిపిఐ

కడప,సెప్టెంబర్‌13(జనంసాక్షి):ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదని సీపీఐ నాయకుడు  ఈశ్వరయ్య  విమర్శించారు. ఒక్క ఉక్కు పరిశ్రమ వచ్చినా ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి దక్కేదని అన్నారు. …

సీపీఎస్‌ రద్దు చేయాల్సిందే

విజయవాడ,సెప్టెంబర్‌13(జనంసాక్షి): కాంట్రిబ్యూటరీ’పింఛను విధానం రద్దు చేయాల్సిందేనని   రాష్టోప్రాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కత్తి నరసింహారెడ్డి పేర్కొన్నారు.  ఈ విధానాన్ని రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు …

వెనకబడిన ప్రాంతాలపై నిర్లక్ష్యం

విజయవాడ,సెప్టెంబర్‌13(జనంసాక్షి): కొత్త రాష్ట్రం ఏర్పడ్డాకైనా రాయలసీమ, ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన ప్రాంతాలకు న్యాయం జరగాల్సివుందని సిపిఎం కార్యదర్శి పి.మధు తెలిపారు. రైల్వేజోన్‌పై ప్రజల్లో గందరగోళం నెలకొనడానికి కేంద్ర, …

చింతమనేని ప్రభాకర్‌ అరెస్ట్‌

– కార్యకర్తల నినాదాల నడుమే స్టేషన్‌కు తరలింపు ఏలూరు, సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) : దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పోలీసుల ముందు లొంగిపోయారు. అనుచరులతో …

తిరుమల శ్రీవారిని  దర్శించుకున్న మంత్రి పువ్వాడ

– కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం – రవాణాశాఖలో నూతన మార్పులు తీసుకొస్తాం – మంత్రి అజయ్‌కుమార్‌ వెల్లడి చిత్తూరు, సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  తిరుమల …

పవర్‌ ప్రాజెక్టులపై..  జగన్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు

– ఆయన తీరుతో పెట్టుబడులపై ప్రభావం పడుతుంది – మేము చెప్పినా సీఎం జగన్‌ వినడం లేదు – కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌9 (జనం …