సీమాంధ్ర

రాజధానిపై దుర్మార్గపు ఆలోచన ఎందుకు?

– ట్విట్టర్‌లో నారా లోకేశ్‌ అమరావతి, సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మరోసారి విమర్శలు …

విభజన హావిూలను తుంగలో తొక్కారు

సీమ ప్రజల ఆకాంక్షలను పక్కకునెట్టారు : గఫూర్‌ కర్నూలు,సెప్టెంబర్‌9(జనం సాక్షి ) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా బదులు ప్యాకేజీ అంటూ కేంద్రం తాయిలాలు ఇచ్చిందని చెప్పుకున్న చంద్రబాబు ప్రభుత్వం …

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి 

కడప,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  కార్మికులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల న్యాయమైన  డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగసంఘం నేతలు  అన్నారు.  ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు తీర్చడంలో కాలయాపన చేయడం దారుణమన్నారు. …

అచ్చోసిన ఆంబోతుల్లా..  వైకాపా కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారు

– సీఎం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు – టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ – వైసీపీ బాధితుల పునరావాస శిబిరాన్ని సందర్శించిన లోకేశ్‌ అమరావతి, …

చదువు ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య

అనంతపురం,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   చదువు ఒత్తిడి ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటన కళ్యాణదుర్గం మండలం బోయినపల్లిలో చోటు చేసుకుంది. బోయినపల్లికి చెందిన కార్తీక్‌ (12) …

విద్యుద్ఘాతంతో సోదరుల మృతి

అనంతపురం,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   విద్యుదాఘాతంతో అన్నదమ్ములు మృతి చెందారు. ఈ ఘటన వజ్రకరూర్‌ మండలం గొట్టిపాడులో శుక్రవారం జరిగింది. గొట్టిపాడుకు చెందిన వీరేశ్‌, చంద్ర అనే సోదరులు …

జగన్‌ 100రోజుల పాలనకు 100మార్కులు

– అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా జగన్‌ మావాడే – ఆర్టీసీని నెత్తివిూద పెట్టుకోవటం అదనపు భారమే – మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి …

దేశంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కృషి

– ప్రస్తుతం రూ.47వేల కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయి – దీనిని లక్ష కోట్లకు పెంచేలా కృషి చేస్తున్నాం – మత్స్య పరిశ్రమల అభివృద్ధిలో ఏపీ నెంబర్‌ వన్‌ …

విశాఖ భూ కుంభకోణం కేసులో..  మళ్లీ దర్యాప్తు జరిపించండి

– ఏపీ సీఎం జగన్‌కు లేఖరాసిన గంటా అమరావతి, సెప్టెంబర్‌6  (జనం సాక్షి ) :  తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ఏపీ …

స్టేజ్‌ -3 కిడ్నీ బాధితులకూ పెన్షన్లు

– ప్రతీ 500 మంది డయాలసిస్‌ పేషెంట్లకు సహాయంగా హెల్త్‌ వర్కర్లు – ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి – పలాసలో కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ, రీసెర్చ్‌ ఆస్పత్రికి …