ఏలూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు
శంకుస్థాపన చేసిన సిఎం వైఎస్ జగన్ ఏలూరు,అక్టోబర్4 (జనంసాక్షి): ఏలూరు నగరంలో రూ. 266 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఆధునిక ప్రభుత్వ వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఏలూరు నగరంలో పర్యటిస్తున్న…

