ఎడిట్ పేజీ

న్యాయస్థానాల్లో తెలుగుభాష వినియోగం సాధ్యాసాధ్యాలు

ప్రజాస్వామ్య సౌధానికి భాషే పునాది. ప్రజల భాషలో ప్రభుత్వ ప్రయా ణం సాగితే, ప్రభు త్వ కార్యకలా పాలలో పార దర్శకత ఏర్పడు తుంది. దానివల్ల ప్రజలు …

ఉరి తీయాల్సింది నిందితులనా? మద్యాన్నా?

దేశ రాజధాని ఢిల్లీలో మెడికోపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని కొందరు, ఉరితీయాలని మరికొందరు ఇటీవల డిమాండ్‌ చేస్తున్నారు. మూడు రోజులుగా ఇండియాగేట్‌ వద్ద ఆందోళన …

‘హిందుత్వ’ దాష్టీకాన్ని ప్రశ్నించిన ముస్లింవాద కవిత్వం

ముస్లింల పేదరికం, అభద్రతాభావం, వివక్ష, అణచి వేత, హిందూత్వ దాష్టీకం, బాబ్రీ విధ్వంసం, గుజరాత్‌ ముస్లిం జాతి మేధం, ముస్లిం సంస్కృతి, ముస్లిం స్త్రీలు, దూదేకులు-ఇతర సమూ …

అడ్డగింతలతో ఆగిపోతుందా?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాలుగున్నర దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమం ఇప్పుడు తరస్థాయికి చేరుకుంది. 1969లో యావత్‌ విద్యార్థిలోకం ఏకమై సలిపిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకున్న …

పేదల ఆకలి తీర్చని ఆర్థికాభివృద్ధి…

అనేక కమిటీలు ఎన్నో నివేదికలు ఇచ్చినా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పేదరికం మరింత పెరిగిపోతోంది. కాంగ్రెస్‌ పార్టీ 2009 ఎన్నికల ప్రణాళికలో ఆహార భద్రతా …

బలహీన ప్రతిపక్షమే కారణం…

రాజకీయాల్లో గెలుపు ఓటములు అత్యంత సహజం. ఓటమే ఎరుగకుండా విజయాలు సాధించడం అల్లావుద్దీన్‌ దీపం చేసే అద్భుతమేమికాదు. వరుసగా ఇలాంటి ఫలితాలు వస్తున్నాయంటే ఒకటి పాలకులు అంత్యంత …

గడ్డాలూ-మీసాలూ

కథలు గుర్తుకువచ్చినప్పుడల్లా మా తాత గుర్తుకొస్తారు. ఆయన వంగిపోయిన నడుము గుర్తుకొస్తుంది. ఆయన ధోతి గుర్తుకొ స్తుంది. ఆయన నులక మంచం గుర్తుకొస్తుంది. ఆయన గడ్డం మీసాలూ …

దాడుల సంస్కృతికి మనకెక్కడిది?

రాజకీయాల్లో దాడులు, ప్రతిదాడులు, భౌతికదాడులు, ప్రత్యుర్థులను తుడిచి పెట్టడం లాంటి పదాలు ప్రశాంతమైన తెలంగాణలో ఇంతుకుముందు ఎప్పుడూ విని ఉండం. ఎందుకంటే ఇక్కడ రాజకీయ ప్రత్యర్థలంటూ శాశ్వతంగా …

గుజరాత్‌ ముస్లిం జాతి హత్యాకాండ.. ముస్లింవాద కవి ఆక్రందన… గోద్రా ముస్లింల ప్రశ్నలు

– ‘సబర్మతి బోగి ప్రీప్లాన్డ్‌గా తగలబెట్టబడిందని అందరూ అంటున్నారు. పత్రికలన్నీ రాశాయి,దీదీఖు పవ షష్ట్రశీఎ? -‘సబర్మతి సంఘటనను సిబిఐ చేత ఎందుకు విచారణ జరిపించడం లేదు??’ -‘ముస్లింలను, …

న్యాయం కోసం ప్రశ్నిస్తే కేసులా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో న్యాయం కోసం ఉద్యమించిన వారిని ప్రాసిక్యూషన్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి అద్దం పడుతోంది. రాష్ట్ర …

తాజావార్తలు