Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

తెలంగాణ సాధనకు ఈ నెలే కీలకం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. ఇందుకోసం నాలుగు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజ సాగించని పోరాటాలు లేవు. చేయని ఉద్యమాలు లేవు. నడపని ఆందోళనలూ లేవు. అంతకుమించి ఎన్నో విలువైన ప్రాణాలు సైతం ఇందుకోసం తృణ…

జీవించే హక్కును హరిస్తున్న కూడంకుళం

తమిళనాడు, చెన్నైకి 650 కిలోమీటర్ల దూరంలో తిరు నల్వేలి జిల్లాలో ఉంది కూడంకుళం. కన్యాకుమారికి ఇరవై కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ అణువిద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ఆనాటి సోవియన్‌ యూనియన్‌తో చర్చలు ప్రారంభమై 20 నవం బర్‌…

మనకు కాదు పండుగ

నూతన సంవత్సరం.. ఇంగ్లిష్‌ క్యాలెండర్‌ ప్రారంభమయ్యే రోజు. బ్రిటిష్‌ పాలనతో పాటు మనదేశంలోనూ ప్రవేశించిన పండుగ ఇది. శాస్త్రసాంకేతిక రంగాలు దినదినాభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో.. ప్రపంచీకరణ ప్రభావంతో ఈ పండుగ నగరాలు, పట్టణాలు దాటి గ్రామీణ ప్రాంతాల్లోకి…

నేరం-శిక్ష : బాల్‌ ఠాక్రే, అజ్మల్‌, కసబ్‌

(శనివారం సంచిక తరువాయి భాగం….) కాని నేరం ఏమిటి అని నిర్వచించడూనుకుంటే, సమాజంలో నేరా లుగా నేటిని పరిగణిస్తున్నారో చూస్తే, శిక్షల తీరును, పర్యవసానా లను చూస్తే ఇది అంత సులభమైన వ్యవహరాం కాదని తేలిపో తుంది. ఒక…

భాష అమలుకు ప్రజల నుంచి ఒత్తిడి

దేశరాజధాని ఢిల్లీలో ఇటీవల ఓ యువతి సామూహిక మానభంగానికి గురైంది. ఆ సంఘటన దేశ ప్రజలందరీని దిగ్బ్రా ంతికి గురి చేసింది. న్యాయమూర్తి అందుబాటులో ఉన్నప్పటికి ఎగ్జి క్యూటివ్‌ మెజిస్ట్రేట్‌లో ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేయించారు. ఆ…

ఎంఐఎం ఎవరి వైపు?

తెలంగాణపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఎంఐఎం (ఆల్‌ ఇండియా మర్కతుల్‌ ఇత్తెహదుల్‌ ముస్లిమీన్‌) పార్టీ వైఖరి చూసి యావత్‌ తెలంగాణ ముస్లింలు నివ్వెరబోయారు. కేవలం హైదరాబాద్‌ పాత నగరానికే పరిమితైన…

మరి ముస్లింలు ఎవరు?

కన్నబిడ్డని సవతి కొడుకుగా / చిత్రించింది చరిత్ర అన్నదమ్ముల్నిచి / నన్ను ఒంటరివాణ్ణి చేసింది చరిత్ర…’ -ఖాదర్‌ మోహియుద్దీన్‌ మన దేశంలో 15 నుంచి 20 కోట్లమంది ముస్లింల మున్నాం .ఆంధ్రద్రేశ్‌లో 90 లక్షలదాకా ఉన్నం. పెద్ద సమూహం…

టీడీపీకి ఇదే చివరి అవకాశం

తెలంగాణపై శుక్రవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఏం చెప్పబోతోంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ ప్రకటించే వైఖరే తెలంగాణ ప్రజలు వారికిచ్చే చివరి…

కోడి పిల్లలు

మా ఇంటికీ వంటింటికీ మధ్య చిన్నసందు వుంది. ఆ సందు అంతా గచ్చుచేసి వుంటుంది. సందుకి రెండువైపులా తలు పులు వున్నాయి. ఒకవైపు నుంచి వెళ్తే మా దొడ్డిలోకి పొయ్యే దారి వస్తుంది. మరోవైపు నుంచి వెళ్తే మా…

బానిసత్వమెందుకు?

‘నేను సమైక్యవాదిని.. తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటున్నా.. ఈనెల 28న కేంద్రం నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ లేఖరాస్తానని.. నేను సంగారెడ్డిలో ఉంటే లాయర్ల సంగతి చెప్పేవాడిని’ అంటూ మెదక్‌ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు…